నెల రోజులు ఈ మూడు రాశుల వారికి చాలా లక్.. ధన లాభం, సంతోషం దక్కుతాయి!-these three lucky zodiac signs to benefit due to venus transit to aquarius shukra gochar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నెల రోజులు ఈ మూడు రాశుల వారికి చాలా లక్.. ధన లాభం, సంతోషం దక్కుతాయి!

నెల రోజులు ఈ మూడు రాశుల వారికి చాలా లక్.. ధన లాభం, సంతోషం దక్కుతాయి!

Dec 10, 2024, 12:47 PM IST Chatakonda Krishna Prakash
Dec 10, 2024, 12:43 PM , IST

  • శుక్రుడు ఈనెలాఖరులో రాశి మారనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతంగా కలిసి రానుంది. నెలరోజుల పాటు వారికి శుభప్రదంగా ఉంటూ చాలా విషయాల్లో లక్ ఉంటుంది.

జ్యోతిషం ప్రకారం, శుక్రుడి సంచారం చాలా ముఖ్యమైనది. సంపద, సంతోషం, సుఖం, అందం, వినోదాలకు కారకుడైన శుక్రుడు.. రాశుల అదృష్టంపై ఎక్కువ ప్రభావితం చూపిస్తాడు. శుక్రుడు ఈనెలాఖరులో రాశి మారనున్నాడు.

(1 / 5)

శుక్రుడు డిసెంబర్ 28వ తేదీన కుంభ రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు రాశి మారనున్నాడు. డిసెంబర్ 28న నుంచి వచ్చే నెల 2025 జనవరి 28 వరకు కుంభ రాశిలో శుక్రుడు సంచరిస్తాడు. దీంతో నెల రోజుల పాటు మూడు రాశుల వారికి మంచి అదృష్టం దక్కనుంది. అవేవంటే..

(2 / 5)

తుల: శుక్రుడు కుంభంలో సంచరించే నెల రోజులు తులా రాశి వారికి ఎక్కువగా కలిసి వస్తుంది. కుటుంబంలో అనుబంధాలు మరింత మెరుగవుతాయి. సంతోషం నెలకొంటుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు వృద్ధి ఉంటుంది. 

(3 / 5)

మేషం: ఈ కాలంలో మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరికి ధన లాభం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారులకు వివిధ రకాలుగా కలిసి వస్తుంది. పెండింగ్‍లో ప్రమోషన్ ఉంటే ఉద్యోగులకు అది దక్కే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి, తోడుబుట్టువుల నుంచి మద్దతు పెరుగుతుంది. 

(4 / 5)

వృషభ రాశి: కుంభ రాశిలో శుక్రుడు సంచరించే కాలంలో వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోవచ్చు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు