తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 21, 2024: Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో కుండపోత వర్షం, వాహనదారులకు తప్పని తిప్పలు
Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో కుండపోత వర్షం, వాహనదారులకు తప్పని తిప్పలు
Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో కుండపోత వర్షం, వాహనదారులకు తప్పని తిప్పలు

Telangana News Live September 21, 2024: Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో కుండపోత వర్షం, వాహనదారులకు తప్పని తిప్పలు

21 September 2024, 22:10 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

21 September 2024, 22:10 IST

Telangana News Live: Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో కుండపోత వర్షం, వాహనదారులకు తప్పని తిప్పలు

  • Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మరో గంట పాటు వర్ష సూచన ఉండడంతో జీహెచ్ఎంసీ ప్రజల్ని అలర్ట్ చేసింది. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 21:23 IST

Telangana News Live: Revanth Reddy: మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త ఐటీసీ కోర్సులు, సిలబస్ అప్ గ్రేడ్ చేయండి- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

  • CM Revanth Reddy : మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఐటీసీ కోర్సులను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కోర్సులకు సిలబస్ రూపకల్పనకు నిపుణులు, విద్యావేత్తలతో కమిటీ నియమించాలన్నారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 16:10 IST

Telangana News Live: Telangana Irrigation : సాగునీటి ప్రాజెక్టులకు పూడిక సమస్య.. తెలంగాణలో అన్ని చోట్లా అదే పరిస్థితి!

  • Telangana Irrigation : కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల్లో సాగునీటి నిల్వ సామర్ధ్యం పడిపోతుంది. సాగునీటి ప్రాజెక్టులు పూడిక సమస్యను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులదీ దాదాపు అదే పరిస్థితి. ముఖ్యంగా నాగార్జునసాగర్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 15:21 IST

Telangana News Live: Medak Crime : కల్లు దుకాణం వద్ద స్నేహం మహిళ ప్రాణాలు తీసింది

  • Medak Crime : కల్లు దుకాణం వద్ద ఏర్పడిన స్నేహం ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. కల్లు దుకాణం వద్దకు వచ్చిన మహిళ మెడలో బంగారం చూసి, కాజేసేందుకు ప్లాన్ వేసిన ఓ దంపతులు... యాదాద్రి వెళ్దామని మహిళకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. మార్గమధ్యలో మహిళను హత్య చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 15:07 IST

Telangana News Live: TGSRTC : ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు తప్పువు.. సజ్జనార్ వార్నింగ్

  • TGSRTC : తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని.. ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో నిందితుల‌పై రౌడీషీట్స్ ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. దాడికి గురైన ఆర్టీసీ డ్రైవ‌ర్‌ను పరామర్శించిన ఎండీ వీసీ సజ్జనార్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 14:25 IST

Telangana News Live: Siddipet Tragedy : మద్యానికి బానిసైన భర్త.. వేధింపులు తట్టుకోలేక తల్లీకూతురు ఆత్మహత్య

  • Siddipet Tragedy : మద్యానికి బానిసైన భర్త, నిత్యం తాగి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. మనస్థాపం చెందిన భార్య చనిపోదామని నిర్ణయించుకుంది. కూతురు, కొడుకుని తీసుకొని గ్రామశివారులోని బావి వద్దకు వెళ్ళింది. తల్లి కూతురు బావిలో దూకగా.. కొడుకు భయపడి ఊర్లోకి పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 11:49 IST

Telangana News Live: Nalgonda Irrigation Projects : సాగునీటి ప్రాజెక్టుల్లో సమస్యల తిష్ట - ఆశలు రేపుతున్న మంత్రుల ప్రకటనలు

  • నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల్లో అనేక సమస్యలు తిష్ట వేశాయి. కీలకమైన డిండి ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేనే లేదు. మరోవైపు మూసీ ప్రాజెక్ట్  కాలుష్య కాసారంగా మారింది. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిల్లా మంత్రులు చేస్తున్న ప్రకటనలు…రైతులతో పాటు సామాన్య ప్రజల్లో ఆశలు పుటిస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 10:17 IST

Telangana News Live: Hanamkonda : హనుమకొండ జిల్లాలో రైస్ మిల్లర్ల దందా.. రూ.7.5 కోట్ల సీఎంఆర్ మాయం.. బయటపడిన బాగోతం

  • Hanamkonda : హనుమకొండ జిల్లాలోని మిల్లుల బాగోతం బయటపడింది. ఏకంగా.. రూ.7.5 కోట్ల సీఎంఆర్ మాయం చేశారు. తనిఖీలు చేసిన అధికారులు.. స్కామ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 9:11 IST

Telangana News Live: HYDRA : హైడ్రాకు విస్తృత అధికారాలు..! తాజాగా తీసుకున్న 5 ముఖ్యమైన నిర్ణయాలివే

  • హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టేందుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా వెళ్తున్న హైడ్రాకు అవసరమైన సిబ్బందిని కూడా సమకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 7:03 IST

Telangana News Live: Medchal News : మేడ్చల్ లో దారుణం... 80 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్!

  • మేడ్చల్ జిల్లా పరిధిలో దారుణం వెలుగు చూసింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా… మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 6:28 IST

Telangana News Live: TGPSC HWO Results 2024 : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ఫలితాలు విడుదల - ర్యాంకింగ్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

  • రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాత పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఫైనల్ కీలతో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత నియామకపత్రాలను అందజేస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

21 September 2024, 5:21 IST

Telangana News Live: TG CPGET 2024 : ‘సీపీగెట్’ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే

  • TG CPGET 2024 Counseling : టీజీ సీపీగెట్ -2024 రెండో విడత కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రెన్స్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ విడతకు సంబంధించిన సీట్లను అక్టోబరు 9వ తేదీన కేటాయించనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి