తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tips For Glowing Skin | మొఖంలో సహజంగా మంచి కళ రావాలంటే..ఇవిగో టిప్స్!

Tips for Glowing Skin | మొఖంలో సహజంగా మంచి కళ రావాలంటే..ఇవిగో టిప్స్!

02 October 2022, 13:03 IST

Tips for Glowing Skin: ఆరోగ్యవంతమైన మెరిసే చర్మం కోసం తినే డైట్ దగ్గర్నించీ, ఉపయోగించాల్సిన సహజమైన ఉత్పత్తుల వరకు అన్ని రకాల టిప్స్ సరళంగా ఇక్కడ పేర్కొన్నాం, అవేంటో చూడండి.

  • Tips for Glowing Skin: ఆరోగ్యవంతమైన మెరిసే చర్మం కోసం తినే డైట్ దగ్గర్నించీ, ఉపయోగించాల్సిన సహజమైన ఉత్పత్తుల వరకు అన్ని రకాల టిప్స్ సరళంగా ఇక్కడ పేర్కొన్నాం, అవేంటో చూడండి.
చర్మం నిరంతరం పాత చర్మ కణాలను తొలగిస్తూ ఉంటుంది. అందువల్ల, చర్మం ఆరోగ్యాన్ని, మెరుపును కాపాడుకోవడానికి లోపల నుండి చర్మానికి పోషించడం చాలా ముఖ్యం. ముఖంలో కళ రావాలంటే పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అందించిన చిట్కాలు చూడండి.
(1 / 8)
చర్మం నిరంతరం పాత చర్మ కణాలను తొలగిస్తూ ఉంటుంది. అందువల్ల, చర్మం ఆరోగ్యాన్ని, మెరుపును కాపాడుకోవడానికి లోపల నుండి చర్మానికి పోషించడం చాలా ముఖ్యం. ముఖంలో కళ రావాలంటే పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అందించిన చిట్కాలు చూడండి.(Unsplash)
ఉసిరి, వేప, పసుపు, మంజిష్ట వంటి మూలికలను తరచుగా తింటూ ఉంటే అది చర్మాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
(2 / 8)
ఉసిరి, వేప, పసుపు, మంజిష్ట వంటి మూలికలను తరచుగా తింటూ ఉంటే అది చర్మాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.(Unsplash)
పైన పేర్కొన్న మూలికలు రక్తాన్ని శుద్ధి చేసేవిగా పనిచేస్తాయి, రక్తం నుండి విషాన్ని లాగుతాయి, తద్వారా చర్మం మెరుస్తుంది.
(3 / 8)
పైన పేర్కొన్న మూలికలు రక్తాన్ని శుద్ధి చేసేవిగా పనిచేస్తాయి, రక్తం నుండి విషాన్ని లాగుతాయి, తద్వారా చర్మం మెరుస్తుంది.(Unsplash)
కృత్రిమమైనవి కాకుండా అలోవెరా జెల్ వంటి సహజమైన మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.
(4 / 8)
కృత్రిమమైనవి కాకుండా అలోవెరా జెల్ వంటి సహజమైన మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.(Unsplash)
అలోవెరా జెల్ చర్మ ఎలర్జీలు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
(5 / 8)
అలోవెరా జెల్ చర్మ ఎలర్జీలు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.(Unsplash)
ఈవెనింగ్ ప్రిమ్ రోస్ ఆయిల్‌లో గామా లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
(6 / 8)
ఈవెనింగ్ ప్రిమ్ రోస్ ఆయిల్‌లో గామా లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.(Unsplash)
ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్ చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు చర్మం ఆకృతిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
(7 / 8)
ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్ చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు చర్మం ఆకృతిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి