Face Pack Using Alovera: పండుగ సీజన్‌లో అందంగా కనిపించాలా?.. అయితే ఇలా చేయండి!-aloe vera gel homemade packs for glowing skin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Aloe Vera Gel Homemade Packs For Glowing Skin

Face Pack Using Alovera: పండుగ సీజన్‌లో అందంగా కనిపించాలా?.. అయితే ఇలా చేయండి!

Sep 30, 2022, 04:04 PM IST HT Telugu Desk
Sep 30, 2022, 04:04 PM , IST

Face Pack Using Alovera Gal: అలోవెరా జెల్ శరీరంపై ప్రభావతంగా పని చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఇది చర్మానికి, జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలోవెరా జెల్‌ను ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించుకుని ఎలా తయారు చేయాలో చూద్దాం.

దసరా,నవ రాత్రుల సందర్భంగా మహిళలు అలంకరణకు అధిక ప్రాధన్యతను ఇస్తారు. తక్కువ టైంలో ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి కలబంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబందతో ఈ రాత్రి స్పెషల్ ఫేస్ ప్యాక్ తయారుచేసుకోండి. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది, టాన్‌ను తొలగిస్తుంది, మచ్చలను పూర్తిగా తగ్గించలేకపోయినా, వాటిని సైజ్‌ను తగ్గిస్తుంది. ఈ ప్యాన్‌ను ఎలా తయారు చేయాలో చూద్దాం.

(1 / 5)

అలోవెరా ఎండ ప్రభావం దుప్ఫాలితాలు , సున్నితంగా, మచ్చలను క్లియర్ చేయడానికి, చర్మంపై మొటిమలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు అలోవెరా జెల్ ను నైట్ క్రీమ్ లాగా కూడా అప్లై చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

(2 / 5)

అలోవెరా సహజ జెల్ పని చేస్తుంది. కలబంద ఆకును కట్ చేసి ఒక చెంచాతో జెల్‌ను బయటకు తీసి ఒక గిన్నెలో ఉంచండి. దాన్ని బాగా కలుపి.. శుభ్రమైన చర్మంపై అప్లై చేసి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇది తరుచుగా ఉపయోగించే చర్మ సంరక్షణ చిట్కా అయినప్పటికీ. ప్రస్తుత పండుగ సీజన్ ముఖంపై తొందరగా గ్లో కనిపించాలంటే జెల్ మంచి చిట్కా.

(3 / 5)

అలోవెరా జెల్‌తో 1 చెంచా తేనె, 1 చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మీరు మెడ, గొంతుపై కూడా అప్లై చేసుకోవచ్చు. చర్మపు మచ్చలను పోగొట్టేందుకు ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది.

(4 / 5)

విటమిన్ E క్యాప్సూల్‌ను కలబంద జెల్, 1 చెంచా శెనగపిండితో మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. ఇది సన్‌బర్న్‌లను తొలగిస్తుంది. సహజమైన స్క్రబ్బర్‌గా కూడా పనిచేస్తుంది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు