తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Toxic Habits |పైశాచిక ఆనందం వద్దు.. ఇలాంటి విషపూరితమైన అలవాట్లు మార్చుకోవాలి!

Toxic Habits |పైశాచిక ఆనందం వద్దు.. ఇలాంటి విషపూరితమైన అలవాట్లు మార్చుకోవాలి!

05 June 2022, 12:43 IST

విషపు ఆలోచనలు మన అలవాట్లను కూడా విషపూరితం చేస్తాయి. ఈ రకమైన అలవాట్లతో మన జీవితం మన నియంత్రణలో ఉండదు, విచక్షణ కోల్పోయి కొన్నిసార్లు ఇతరులను బాధపెడతాము. అయితే ఈ అలవాట్లను మార్చుకుంటే మన సంబంధాలు మెరుగుపడతాయంటున్నారు నిపుణులు.

  • విషపు ఆలోచనలు మన అలవాట్లను కూడా విషపూరితం చేస్తాయి. ఈ రకమైన అలవాట్లతో మన జీవితం మన నియంత్రణలో ఉండదు, విచక్షణ కోల్పోయి కొన్నిసార్లు ఇతరులను బాధపెడతాము. అయితే ఈ అలవాట్లను మార్చుకుంటే మన సంబంధాలు మెరుగుపడతాయంటున్నారు నిపుణులు.
విషపు ఆలోచనలు, దురలవాట్లను మార్చుకునే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది. ఇతరులను బాధపెట్టకుండా వారి ప్రేమను ఎలా గెలవవచ్చో రిలేషన్‌షిప్ నిపుణురాలు, థెరపిస్ట్- రచయిత నెద్రా గ్లోవర్ తవ్వబ్ వివరించారు.
(1 / 8)
విషపు ఆలోచనలు, దురలవాట్లను మార్చుకునే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది. ఇతరులను బాధపెట్టకుండా వారి ప్రేమను ఎలా గెలవవచ్చో రిలేషన్‌షిప్ నిపుణురాలు, థెరపిస్ట్- రచయిత నెద్రా గ్లోవర్ తవ్వబ్ వివరించారు.(Pexels)
ప్రతి వాదనను గెలవాలని ప్రయత్నించడం మానుకోండి. గెలవాలనుకోవడం మంచిదే, అయితే అన్ని సందర్భాల్లో మనమే గెలవాలనుకోవడం మానసిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ సంబంధాలను సంబంధాలను ప్రభావితం చేస్తుంది. దేనిని తెగేదాకా లాగవద్దు.
(2 / 8)
ప్రతి వాదనను గెలవాలని ప్రయత్నించడం మానుకోండి. గెలవాలనుకోవడం మంచిదే, అయితే అన్ని సందర్భాల్లో మనమే గెలవాలనుకోవడం మానసిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ సంబంధాలను సంబంధాలను ప్రభావితం చేస్తుంది. దేనిని తెగేదాకా లాగవద్దు.(Pexels)
అన్ని సందర్భాల్లో ఒకరి తప్పులను మాత్రమే వెతకడం వలన వారు చేసే మంచి కనిపించకుండా పోతుంది. ఇది మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సానుకూలంగా ఆలోచించడమూ నేర్చుకోవాలి.
(3 / 8)
అన్ని సందర్భాల్లో ఒకరి తప్పులను మాత్రమే వెతకడం వలన వారు చేసే మంచి కనిపించకుండా పోతుంది. ఇది మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సానుకూలంగా ఆలోచించడమూ నేర్చుకోవాలి.(Pexels)
మీతో పోటీ పడని వ్యక్తులతో పోటీ పడడం మీ శక్తిని వృధా చేసుకోవడమే. అవసరం లేని పాయింట్‌ని నిరూపించడానికి ప్రయత్నించడం వ్యర్థం.
(4 / 8)
మీతో పోటీ పడని వ్యక్తులతో పోటీ పడడం మీ శక్తిని వృధా చేసుకోవడమే. అవసరం లేని పాయింట్‌ని నిరూపించడానికి ప్రయత్నించడం వ్యర్థం.(Pexels)
గట్టిగా మాట్లాడినంత మాత్రనా మీరు చెప్పేదే నిజం అయిపోతుందని అనుకోవద్దు. గట్టి ప్రయత్నం, నిజాయితీనే చివరకు గెలుస్తుంది.
(5 / 8)
గట్టిగా మాట్లాడినంత మాత్రనా మీరు చెప్పేదే నిజం అయిపోతుందని అనుకోవద్దు. గట్టి ప్రయత్నం, నిజాయితీనే చివరకు గెలుస్తుంది.(Pexels)
ప్రతిసారి అబద్ధాని నిజం చేయాలనుకోవడం మంచిది కాదు. అబద్ధాలతో గెలవలేరు. అవసరం ఉన్నా లేకున్నా అబద్ధాలు చెప్పుకుంటూపోతే అది మిమ్మల్ని లోపలి నుండి బలహీనపరుస్తుంది. కష్టమైనా నిజాన్ని అంగీకరించగలగాలి.
(6 / 8)
ప్రతిసారి అబద్ధాని నిజం చేయాలనుకోవడం మంచిది కాదు. అబద్ధాలతో గెలవలేరు. అవసరం ఉన్నా లేకున్నా అబద్ధాలు చెప్పుకుంటూపోతే అది మిమ్మల్ని లోపలి నుండి బలహీనపరుస్తుంది. కష్టమైనా నిజాన్ని అంగీకరించగలగాలి.(Pixabay)
ఇతరుల బాధలో పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. కొంతమంది వ్యక్తులు ఇతరులను బాధపెడుతూ అందులో వారి ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇలాంటి శాడిజం మానుకోవాలి.
(7 / 8)
ఇతరుల బాధలో పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. కొంతమంది వ్యక్తులు ఇతరులను బాధపెడుతూ అందులో వారి ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇలాంటి శాడిజం మానుకోవాలి.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి

Relationship Tips | భర్త శృంగారంలో వెనకబడితే భార్య అనుసరించాల్సిన విధానాలు

Relationship Tips | భర్త శృంగారంలో వెనకబడితే భార్య అనుసరించాల్సిన విధానాలు

Apr 21, 2022, 10:47 PM
Relationship | ఒకరితో రిలేషన్‌లో ఉన్నపుడు ఈ తప్పులు చేయొద్దు!

Relationship | ఒకరితో రిలేషన్‌లో ఉన్నపుడు ఈ తప్పులు చేయొద్దు!

Apr 05, 2022, 07:59 PM
Relationship | మీ పాస్ట్ గురించి భాగస్వామికి చెప్తున్నారా? అయితే ఆలోచించండి..

Relationship | మీ పాస్ట్ గురించి భాగస్వామికి చెప్తున్నారా? అయితే ఆలోచించండి..

Mar 29, 2022, 07:13 PM
తెంచుకోవడానికి నిమిషం చాలు, కలవాలంటే ఓ జీవితం సరిపోదు! ఈ సూత్రాలతో మీ బంధం పదిలం

తెంచుకోవడానికి నిమిషం చాలు, కలవాలంటే ఓ జీవితం సరిపోదు! ఈ సూత్రాలతో మీ బంధం పదిలం

Dec 27, 2021, 11:19 AM
Finance Tips | రెండోసారి బంధంలోకి అడుగుపెడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే

Finance Tips | రెండోసారి బంధంలోకి అడుగుపెడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే

Apr 06, 2022, 08:49 AM