తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lunar Eclipse 2022 Effect On Zodiacs । మేషరాశిలో చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త!

Lunar Eclipse 2022 Effect on Zodiacs । మేషరాశిలో చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త!

07 November 2022, 14:25 IST

Lunar Eclipse 2022: నవంబర్ 8న మంగళవారం చంద్రగ్రహణం మేష రాశిలో సంభవిస్తుంది. ఇది కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని కలిగి ఉంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.

  • Lunar Eclipse 2022: నవంబర్ 8న మంగళవారం చంద్రగ్రహణం మేష రాశిలో సంభవిస్తుంది. ఇది కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని కలిగి ఉంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.
 కొద్ది రోజుల క్రితమే సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ పక్షం వ్యవధిలోనే చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇలా స్వల్ప వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడం కారణంగా కొన్ని ఆందోళనలు ఉన్నాయి.
(1 / 8)

పురాణాల ప్రకారం, మహాభారత కాలంలో, ఇలా ఒకేసారి రెండు గ్రహణాలు వచ్చాయి. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మరీ అలాంటి ప్రమాదం, ఆందోళనలు లేవు కానీ. ఈ చంద్ర గ్రహణం ప్రభావం కొన్ని రాశులకు చెడు ఫలితాలను కలిగిస్తుంది.
(2 / 8)

2022 నవంబర్ 8న చంద్రగ్రహణం మేష రాశిలో సంభవిస్తుంది. అది మిగతా కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి..
(3 / 8)
2022 నవంబర్ 8న చంద్రగ్రహణం మేష రాశిలో సంభవిస్తుంది. అది మిగతా కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి..(Unsplash)
మేషం: చంద్రగ్రహణం సమయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణం ప్రభావం చేత మేష రాశి వారి ఆరోగ్యం ప్రాథమికంగా క్షీణించవచ్చు. గాయాల బారిన పడతారు, కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త.  కీళ్లనొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారికి నొప్పి పెరుగుతుంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి
(4 / 8)

వృషభం: చంద్రగ్రహణం ఈ రాశి వారికి మానసిక ఆందోళనలను కలిగిస్తుంది, ముఖ్యంగా కుటుంబ విషయాలలో వారు వివిధ సమస్యలను ఎదుర్కోవచ్చు. వివాహంలో కలహాలు ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో అనాలోచితంగా చేసుకున్న కర్మలకు ఫలితాలను అనుభవించవచ్చు.
(5 / 8)

కన్య: ఈ రాశి వారు చంద్రగ్రహణం నుంచి రాబోయే కొద్ది రోజుల వరకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో వారు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉండవచ్చు. శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.
(6 / 8)

మకరం: ఈ రాశి వారికి చంద్రగ్రహణం అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగ, ఉపాధి రంగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేతిలో డబ్బు నిలవదు. ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి దారితీస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద అవసరం.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి

Weekly Horoscope । ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు మాట్లాడేటపుడు నోరు జాగ్రత్త!

Nov 06, 2022, 05:02 AM
Lunar Eclipse 2022 Unlucky Zodiacs : ఆ రాశులవారు చంద్రగ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండండి..

Nov 01, 2022, 03:24 PM
Chandra Grahanam 2022 । కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం.. చెడు సంకేతమా? శాస్త్రం ఏం చెబుతోంది?

Nov 07, 2022, 01:11 PM
Chandra Grahanam 2022 | చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు జాగ్రత్త, చేయకూడనివి ఇవే!

Nov 07, 2022, 02:02 PM
Lunar Eclipse 2022 | చంద్ర గ్రహణం ఏయే ప్రాంతాలలో ఏ సమయంలో ఏర్పడుతుంది? పూర్తి వివరాలు ఇవిగో!

Nov 07, 2022, 10:28 AM