తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani : ఏ స్టైల్ అయినా.. ఏ స్టిల్ అయినా.. కియారా తర్వాతే ఎవరైనా..

Kiara Advani : ఏ స్టైల్ అయినా.. ఏ స్టిల్ అయినా.. కియారా తర్వాతే ఎవరైనా..

07 September 2022, 11:31 IST

కియారా అద్వానీ తన నటనతోనే కాకుండా.. తన గ్లామర్, ఔట్​ఫిట్​లతో అభిమానులను సంపాదించుకుంది. ఆమె వేసుకునే ప్రతి డ్రెస్​లోనూ తనదైన శైలిలో మెరిసిపోతుంది. తాజాగా ఇన్​స్టాలో అదిరిపోయే ఔట్​ఫిట్​లతో.. ఆకట్టుకునే స్టిల్ ఇచ్చిన ఫోటోలను పోస్టు చేసింది. 

  • కియారా అద్వానీ తన నటనతోనే కాకుండా.. తన గ్లామర్, ఔట్​ఫిట్​లతో అభిమానులను సంపాదించుకుంది. ఆమె వేసుకునే ప్రతి డ్రెస్​లోనూ తనదైన శైలిలో మెరిసిపోతుంది. తాజాగా ఇన్​స్టాలో అదిరిపోయే ఔట్​ఫిట్​లతో.. ఆకట్టుకునే స్టిల్ ఇచ్చిన ఫోటోలను పోస్టు చేసింది. 
కియారా అద్వానీ తన నిష్కళంకమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రేమికులకు ఆకట్టుకుంటుంది. సాధారణ డ్రెస్ అయినా.. విహారయాత్రకు వెళ్లినా.. రెడ్ కార్పెట్ ప్రదర్శన అయినా.. ఈ భామ తన దుస్తులతో ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్​లో విభిన్న వేషధారణలతో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. 
(1 / 7)
కియారా అద్వానీ తన నిష్కళంకమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రేమికులకు ఆకట్టుకుంటుంది. సాధారణ డ్రెస్ అయినా.. విహారయాత్రకు వెళ్లినా.. రెడ్ కార్పెట్ ప్రదర్శన అయినా.. ఈ భామ తన దుస్తులతో ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్​లో విభిన్న వేషధారణలతో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. (Instagram/@kiaraaliaadvani)
మొదటి స్టిల్‌లో కియారా అద్వానీ వన్-షోల్డర్ ఎంబ్రాయిడరీ టాప్, మెటాలిక్ బ్రాంజ్ ప్యాంట్‌లో కనిపించింది.
(2 / 7)
మొదటి స్టిల్‌లో కియారా అద్వానీ వన్-షోల్డర్ ఎంబ్రాయిడరీ టాప్, మెటాలిక్ బ్రాంజ్ ప్యాంట్‌లో కనిపించింది.(Instagram/@kiaraaliaadvani)
మరో ఫోటోలో కియారా అద్వానీ తెల్లని, బంగారు రంగులో మెరుస్తున్న గౌనులో మెరిసి గ్రీకు దేవత వైబ్‌లను ఇచ్చింది. ఆమె భారీ బంగారు ఆభరణాలతో తన లుక్​ని సెట్​ చేసుకుంది.
(3 / 7)
మరో ఫోటోలో కియారా అద్వానీ తెల్లని, బంగారు రంగులో మెరుస్తున్న గౌనులో మెరిసి గ్రీకు దేవత వైబ్‌లను ఇచ్చింది. ఆమె భారీ బంగారు ఆభరణాలతో తన లుక్​ని సెట్​ చేసుకుంది.(Instagram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ ధరించిన ఈ గౌనులో అనేక కటౌట్‌లతో వచ్చింది. అంతేకాకుండా తొడల వరకు చీలికతో దీనిని డిజైన్ చేశారు. 
(4 / 7)
కియారా అద్వానీ ధరించిన ఈ గౌనులో అనేక కటౌట్‌లతో వచ్చింది. అంతేకాకుండా తొడల వరకు చీలికతో దీనిని డిజైన్ చేశారు. (Instagram/@kiaraaliaadvani)
సైడ్ కటౌట్‌లతో అలంకరించిన ఈ ఐవరీ బ్లేజర్‌లో కియారా అద్వానీ మిలియన్ బక్స్ లాగా కనిపించింది.
(5 / 7)
సైడ్ కటౌట్‌లతో అలంకరించిన ఈ ఐవరీ బ్లేజర్‌లో కియారా అద్వానీ మిలియన్ బక్స్ లాగా కనిపించింది.(Instagram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ తన విలాసవంతమైన రూపాన్ని నెక్‌పీస్, రింగ్‌తో కూడిన స్టేట్‌మెంట్ జ్యువెలరీతో జత చేసింది.
(6 / 7)
కియారా అద్వానీ తన విలాసవంతమైన రూపాన్ని నెక్‌పీస్, రింగ్‌తో కూడిన స్టేట్‌మెంట్ జ్యువెలరీతో జత చేసింది.(Instagram/@kiaraaliaadvani)

    ఆర్టికల్ షేర్ చేయండి

Kiara Advani: ఓటీటీలో కియారా అద్వాణీ డిమాండ్ మామూలుగా లేదుగా

Kiara Advani: ఓటీటీలో కియారా అద్వాణీ డిమాండ్ మామూలుగా లేదుగా

Aug 26, 2022, 08:03 AM
kiara advani: ఫ్రెండ్‌షిప్‌కు మించిన బంధం మాది - సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో రిలేష‌న్‌షిప్‌పై కియారా కామెంట్స్ వైర‌ల్‌

kiara advani: ఫ్రెండ్‌షిప్‌కు మించిన బంధం మాది - సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో రిలేష‌న్‌షిప్‌పై కియారా కామెంట్స్ వైర‌ల్‌

Aug 22, 2022, 06:39 PM
Kiara Advani: విదేశాల్లో ప్రియుడితో క‌లిసి బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్న కియారా

Kiara Advani: విదేశాల్లో ప్రియుడితో క‌లిసి బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్న కియారా

Aug 01, 2022, 02:20 PM
Kiara Advani : నీలిరంగు డ్రెస్​లోనా.. చందమామ కియారా అంటా..

Kiara Advani : నీలిరంగు డ్రెస్​లోనా.. చందమామ కియారా అంటా..

Jun 30, 2022, 01:58 PM