Kiara Advani : నీలిరంగు డ్రెస్​లోనా.. చందమామ కియారా అంటా..-kiara advani in blue corset bustier bodycon dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani : నీలిరంగు డ్రెస్​లోనా.. చందమామ కియారా అంటా..

Kiara Advani : నీలిరంగు డ్రెస్​లోనా.. చందమామ కియారా అంటా..

Jun 30, 2022, 01:58 PM IST Geddam Vijaya Madhuri
Jun 30, 2022, 01:58 PM , IST

  • కియారా అద్వానీ తన ఫ్యాషన్ సెన్స్​తో ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ స్టైల్స్​తో ఆకట్టుకుంటూ.. ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇటీవల నీలిరంగు కార్సెట్ బస్టియర్ స్ట్రాప్‌లెస్ దుస్తులు, పాయింటెడ్ మిరుమిట్లు గొలిపే హీల్స్‌లో దివాలా కనిపించింది.

కియారా అద్వానీ జుగ్‌జగ్ జీయో సినిమా విజయానందంలో తేలిపోతుంది. ఈ చిత్ర ప్రమోషన్​లలో పాల్గొన్న సుందరి నీలిరంగు కార్సెట్ బస్టియర్ స్ట్రాప్‌లెస్ డ్రెస్​లో మెరిసింది. 

(1 / 7)

కియారా అద్వానీ జుగ్‌జగ్ జీయో సినిమా విజయానందంలో తేలిపోతుంది. ఈ చిత్ర ప్రమోషన్​లలో పాల్గొన్న సుందరి నీలిరంగు కార్సెట్ బస్టియర్ స్ట్రాప్‌లెస్ డ్రెస్​లో మెరిసింది. (Instagram/@lakshmilehr)

కియారా అద్వానీ ఈ డ్రెస్​ను సూర్య సర్కార్ డిజైనర్ హౌస్ నుంచి ఎంచుకుంది. మందపాటి గోల్డెన్ హోప్ చెవిపోగులతో యాక్సెసరైజ్ చేసుకుంది.

(2 / 7)

కియారా అద్వానీ ఈ డ్రెస్​ను సూర్య సర్కార్ డిజైనర్ హౌస్ నుంచి ఎంచుకుంది. మందపాటి గోల్డెన్ హోప్ చెవిపోగులతో యాక్సెసరైజ్ చేసుకుంది.(Instagram/@lakshmilehr)

కియారా అద్వానీ బస్టియర్ ఇన్‌స్పైర్డ్ డ్రెస్‌.. నడుము చుట్టూ బెల్ట్ వివరాలతో వచ్చింది. అదనపు రఫుల్ మెటీరియల్ ఆ డ్రెస్​ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది.

(3 / 7)

కియారా అద్వానీ బస్టియర్ ఇన్‌స్పైర్డ్ డ్రెస్‌.. నడుము చుట్టూ బెల్ట్ వివరాలతో వచ్చింది. అదనపు రఫుల్ మెటీరియల్ ఆ డ్రెస్​ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది.(Instagram/@lakshmilehr)

కియారా అద్వానీ తన జుట్టును లీవ్ చేసి పక్క పాపిడి తీసింది. రూపానికి తగ్గట్లు మినిమల్​గా అలంకరించుకుంది. 

(4 / 7)

కియారా అద్వానీ తన జుట్టును లీవ్ చేసి పక్క పాపిడి తీసింది. రూపానికి తగ్గట్లు మినిమల్​గా అలంకరించుకుంది. (Instagram/@lakshmilehr)

కియారా అద్వానీ తన దుస్తులను మిరుమిట్లు గొలిపే పాయింటెడ్ స్టిలెట్టోస్‌తో జత చేసింది. ఇవి తన లుక్‌ని మరింత ఎలివేట్ చేశాయి.

(5 / 7)

కియారా అద్వానీ తన దుస్తులను మిరుమిట్లు గొలిపే పాయింటెడ్ స్టిలెట్టోస్‌తో జత చేసింది. ఇవి తన లుక్‌ని మరింత ఎలివేట్ చేశాయి.(Instagram/@lakshmilehr)

కియారా అద్వానీ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేస్తూ.. "sleek, chic & on fleek!." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

(6 / 7)

కియారా అద్వానీ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేస్తూ.. "sleek, chic & on fleek!." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@lakshmilehr)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు