Kavya Maran Net Worth: కావ్య మార‌న్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? - ఐపీఎల్‌లోనే కాదు ఆస్తిలో ఎస్ఆర్‌హెచ్ సీఈవో టాప్‌-kavya maran net worth sunrisers hyderabad srh ceo ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kavya Maran Net Worth: కావ్య మార‌న్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? - ఐపీఎల్‌లోనే కాదు ఆస్తిలో ఎస్ఆర్‌హెచ్ సీఈవో టాప్‌

Kavya Maran Net Worth: కావ్య మార‌న్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? - ఐపీఎల్‌లోనే కాదు ఆస్తిలో ఎస్ఆర్‌హెచ్ సీఈవో టాప్‌

May 18, 2024, 11:57 AM IST Nelki Naresh Kumar
May 18, 2024, 11:57 AM , IST

Kavya Maran Net Worth: ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఫ్రాంచైజ్ ఓన‌ర్ కావ్య మార‌న్ పేరు తెలియ‌ని క్రికెట్ అభిమాని ఉండ‌దు. స‌న్‌రైజ‌ర్స్ ఆడే ప్ర‌తి మ్యాచ్‌కు కావ్య మార‌న్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంది. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో క్రికెట్ అభిమానుల మ‌న‌సుల‌ను దోచేస్తుంటుంది.

స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌కు సీఈవోగా, స‌హ‌భాగ‌స్వామిగా కావ్య మార‌న్ వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌ట్టును స‌మిష్టిగా ముందుకు న‌డ‌ప‌టంలో కావ్య మార‌న్ తీసుకునే ధైర్య‌వంత‌మైన‌ నిర్ణ‌యాలు ఓ కార‌ణ‌మ‌ని  టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంటుంది. 

(1 / 5)

2018లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు బాధ్య‌త‌ల‌ను కావ్య మార‌న్ తీసుకున్న‌ది. ఆ ఏడాది సీఈవోగా అపాయింట్ అయ్యింది. యూకేలో ఎమ్‌బీఏ పూర్తిచేసిన కావ్య మార‌న్  తండ్రితో క‌లిసి స‌న్ టీవీ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల్ని కూడా చూసుకుంటోంది. 

(2 / 5)

బిజినెస్‌తో పాటు ఐపీఎల్ ద్వారా కావ్య మార‌న్ ప్ర‌తి ఏటా భారీగానే ఆదాయాన్ని  సొంతం చేసుకుంటోంది. కావ్య మార‌న్ మొత్తం ఆస్తుల విలువ 409 కోట్లుగా ఉన్న‌ట్లు స‌మాచారం. కావ్య మార‌న్ తండ్రి క‌ళానిధి మార‌న్ ఆస్తుల విలువ 19 వేల కోట్లుగా ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  

(3 / 5)

కావ్య మార‌న్ టీమ్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ 2024లో ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న‌ది. ఈ సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. 

(4 / 5)

కావ్య మార‌న్ సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఆమెకు అఫీషియ‌ల్‌గా ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ లేవు. 

(5 / 5)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు