Water-based Exercises | నీళ్లలో వ్యాయామం చేస్తే.. కీళ్ల నొప్పులు మాయం అవుతాయి!
12 June 2022, 9:58 IST
నీటిలో చేసే వ్యాయామాలు కూడా ఉంటాయి. ఈ రకమైన వ్యాయామాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో, ఆర్థరైటిస్‌ను నివారించడంలో తోడ్పడతాయి. ఇలా నీటి వ్యాయామాలతో ఒళ్లు నొప్పులు తగ్గించడాన్ని హైడ్రోథెరపీ అంటారు. అలాంటి కొన్ని వ్యాయామ పద్ధతులను ఇక్కడ తెలుసుకోండి.
- నీటిలో చేసే వ్యాయామాలు కూడా ఉంటాయి. ఈ రకమైన వ్యాయామాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో, ఆర్థరైటిస్‌ను నివారించడంలో తోడ్పడతాయి. ఇలా నీటి వ్యాయామాలతో ఒళ్లు నొప్పులు తగ్గించడాన్ని హైడ్రోథెరపీ అంటారు. అలాంటి కొన్ని వ్యాయామ పద్ధతులను ఇక్కడ తెలుసుకోండి.