Right Exercise | మీరు సరైన వ్యాయామమే చేస్తున్నారా? నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి!-how to choose the right exercise expert tips here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Right Exercise | మీరు సరైన వ్యాయామమే చేస్తున్నారా? నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి!

Right Exercise | మీరు సరైన వ్యాయామమే చేస్తున్నారా? నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి!

Jun 02, 2022, 06:16 AM IST HT Telugu Desk
Jun 02, 2022, 06:16 AM , IST

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుంది. బలమైమ కండరాలు, బలమైన గుండె, ఓర్పు, సహనం పెరుగుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే వ్యాయామం చేయడం మాత్రమే కాదు సరైన వ్యాయామాన్ని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. నిపుణులు ఇస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి.

రోజూ వ్యాయామం చేస్తే గుండె అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది, కీళ్లలో పటుత్వం పెరుగుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది. ఫిట్‌నెస్ & న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ రోహిత్ షెలట్కర్ రోజూ ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానిపై చిట్కాలు అందిచారు.

(1 / 7)

రోజూ వ్యాయామం చేస్తే గుండె అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది, కీళ్లలో పటుత్వం పెరుగుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది. ఫిట్‌నెస్ & న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ రోహిత్ షెలట్కర్ రోజూ ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానిపై చిట్కాలు అందిచారు.(Pexels)

జిమ్ లో గడపటానికి లేదా వర్కౌట్స్ చేయడానికి సరైన వ్యవధి గురించి చెప్పాలంటే మంచి ఇంటెన్సిటీ వర్కౌట్ కోసం 40-50 నిమిషాల సమయం సరిపోతుంది. ఇందులోనే వార్మప్, కూల్ డౌన్ కూడా భాగంగా ఉంటాయి.

(2 / 7)

జిమ్ లో గడపటానికి లేదా వర్కౌట్స్ చేయడానికి సరైన వ్యవధి గురించి చెప్పాలంటే మంచి ఇంటెన్సిటీ వర్కౌట్ కోసం 40-50 నిమిషాల సమయం సరిపోతుంది. ఇందులోనే వార్మప్, కూల్ డౌన్ కూడా భాగంగా ఉంటాయి.(Pexels)

కండరాల్లో సత్తువ రావడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ వ్యాయామం కీళ్లకు సపోర్ట్ చేస్తుంది. ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. తద్వారా ప్రాక్చర్లను నివారిస్తుంది. ఆర్థరైటిస్ కొన్ని లక్షణాలను తగ్గిస్తుంది.

(3 / 7)

కండరాల్లో సత్తువ రావడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ వ్యాయామం కీళ్లకు సపోర్ట్ చేస్తుంది. ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. తద్వారా ప్రాక్చర్లను నివారిస్తుంది. ఆర్థరైటిస్ కొన్ని లక్షణాలను తగ్గిస్తుంది.(Pexels)

జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమటలు కక్కించడం ఇష్టం లేనివారు ప్రత్యామ్నాయంగా సైక్లింగ్ చేయాలి, ఏరోబిక్స్ చేయాలి లేదా క్రీడలు ఆడుతుండాలి.

(4 / 7)

జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమటలు కక్కించడం ఇష్టం లేనివారు ప్రత్యామ్నాయంగా సైక్లింగ్ చేయాలి, ఏరోబిక్స్ చేయాలి లేదా క్రీడలు ఆడుతుండాలి.(Pexels)

వీలైనప్పుడల్లా రోజుకు 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించండి అని షెలత్కర్ చెప్పారు.

(5 / 7)

వీలైనప్పుడల్లా రోజుకు 10,000 అడుగులు నడవడానికి ప్రయత్నించండి అని షెలత్కర్ చెప్పారు.(Pixabay)

మీకు సమయం తక్కువగా ఉంటే, మీ గుండె ఆరోగ్యానికి HIIT కూడా అద్భుతాలు చేయగలదు; మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడానికి త్వరితమైన 20 నిమిషాల సెషన్ సరిపోతుంది.

(6 / 7)

మీకు సమయం తక్కువగా ఉంటే, మీ గుండె ఆరోగ్యానికి HIIT కూడా అద్భుతాలు చేయగలదు; మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడానికి త్వరితమైన 20 నిమిషాల సెషన్ సరిపోతుంది.(Pexels)

సంబంధిత కథనం

Walking on a TreadmillClimbing stairsMorning StretchesMorning WalkMorning Routine IdeasGarudasana/ Eagle Pose Yoga
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు