తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Checkout Some Stunning Pics Of Yashoda Heroine Samantha In Sarees

Samantha Saree Fashion । యశోదతో మురిపించించి, చీరకట్టుతో మైమరింపజేస్తున్న సమంత!

09 November 2022, 21:10 IST

Samantha Saree Fashion: నటి సమంతకు చీరలంటే చాలా ఇష్టం, ఆమె వార్డ్‌రోబ్‌లో రకరకాల చీరలు ఉన్నాయి. సమంత తన చీరకట్టుతోనే మాయ చేసింది. ఏమాయ చేశావేలో చీరలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సమంత సారీ ఫ్యాషన్ పై ఒక లుక్ వేయండి.

  • Samantha Saree Fashion: నటి సమంతకు చీరలంటే చాలా ఇష్టం, ఆమె వార్డ్‌రోబ్‌లో రకరకాల చీరలు ఉన్నాయి. సమంత తన చీరకట్టుతోనే మాయ చేసింది. ఏమాయ చేశావేలో చీరలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సమంత సారీ ఫ్యాషన్ పై ఒక లుక్ వేయండి.
చీరకట్టులో సమంత అందచందాలు చూస్తే ఎవరైనా ఆమె మాయలో పడాల్సిందే.
(1 / 7)
చీరకట్టులో సమంత అందచందాలు చూస్తే ఎవరైనా ఆమె మాయలో పడాల్సిందే.
చీరల ఎంపికపై సమంత ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది. లేలేత రంగులే కాదు ఎరుపు వంటి ముదురు రంగులు కూడా ఆమె ఇష్టం.
(2 / 7)

  సమంత ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డు 2021ను అందుకున్నారు. ఈ ఫంక్షన్‌లో అర్చన జాజు డిజైన్ చేసిన చీరలో ఆమె కనిపించింది. లేస్ బార్డర్‌లతో కూడిన పాస్టెల్ కలర్ షార్ట్ స్లీవ్ బ్లౌజ్‌లో సామ్ చాలా ట్రెండీగా కనిపించింది.
(3 / 7)

ముఖ్యంగా ఎంబ్రాయిడరీ చీరలంటే సమంతకు చాలా ఇష్టం. చోకర్ నెక్లెస్‌తో కూడిన ముత్యాల రంగు బ్లౌజ్‌లో సమంత మెరిసిపోతుంది.
(4 / 7)

 సమంత లేటెస్ట్ మూవీ యశోద హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రీబిజినెస్ కూడా చాలా బాగా జరిగినట్లు టాక్
(5 / 7)

చీరను సంప్రదాయంగా అయినా, ట్రెండీగా అయినా సమంత కడితే అది మరొక కొత్త ఫ్యాషన్
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి