తెలుగు న్యూస్ / ఫోటో /
Rakul Preet Desi | కత్తిరించిన టీ షర్ట్ వేసుకొని కత్తెర చూపులతో కాకరేపుతున్న రకుల్
- కత్తిరించిన టీ-షర్ట్, డెనిమ్ స్కర్ట్, స్నీకర్స్లో అందాల లేడీ రకుల్ ప్రీత్ సింగ్ క్యాజువల్ దేశీ లుక్ లో ఎలా ఫోజులిచ్చిందో చూడండి.
- కత్తిరించిన టీ-షర్ట్, డెనిమ్ స్కర్ట్, స్నీకర్స్లో అందాల లేడీ రకుల్ ప్రీత్ సింగ్ క్యాజువల్ దేశీ లుక్ లో ఎలా ఫోజులిచ్చిందో చూడండి.
(1 / 6)
అమ్మాయిలూ మీరు ఫ్యాషన్ చిట్కాల కోసం వెతుకుతున్నట్లయితే మీరు రకుల్ ప్రీత్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అయిపోండి. (Instagram/@rakulpreet)
(2 / 6)
రకుల్ ప్రీత్ నల్లటి టీ-షర్ట్, పొడవాటి డెనిమ్ స్కర్ట్ ధరించి, కాళ్లకు స్నీకర్లతో కొత్త స్టైల్ చూపిస్తుంది. (Instagram/@rakulpreet)
(3 / 6)
సగానికి చిరిగినట్లు ఉన్న టీషర్ట్ తో స్కర్ట్ పైకి ఎత్తి మాస్ లుక్ చూపించింది. (Instagram/@rakulpreet)
(4 / 6)
సిల్వర్ డాంగ్లర్స్, డెనిమ్ బ్యాంగిల్స్తో తనలోని అసలైన దేశీ రకుల్ ప్రీత్ సింగ్ లుక్ తో అదరగొట్టింది. (Instagram/@rakulpreet)
ఇతర గ్యాలరీలు