చిన్న వయస్సులోనే ఎముకల బలహీనత? ఈ ఫుడ్స్​ తీసుకుంటే బెస్ట్​!-amazing healthy foods to improve bone health tips in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చిన్న వయస్సులోనే ఎముకల బలహీనత? ఈ ఫుడ్స్​ తీసుకుంటే బెస్ట్​!

చిన్న వయస్సులోనే ఎముకల బలహీనత? ఈ ఫుడ్స్​ తీసుకుంటే బెస్ట్​!

Nov 26, 2024, 09:33 AM IST Sharath Chitturi
Nov 26, 2024, 09:33 AM , IST

  • చిన్న వయస్సులోనే ఎముకల బలహీనంగా మారిపోతున్నాయా? విటమిన్​ డీ లోపం ఇందుకు ఒక కారణం అవ్వొచ్చు! కొన్ని రకాల ఫుడ్స్​ తీసుకుంటే ఆ సమస్య దూరమవుతుంది. అవేంటంటే..

బాదం వంటి నట్స్​ లేదా బాదం మిల్క్​లో కూడా విటమిన్​ డీ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల బలం అవ్వడానికి దోహదపడుతుంది.

(1 / 4)

బాదం వంటి నట్స్​ లేదా బాదం మిల్క్​లో కూడా విటమిన్​ డీ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల బలం అవ్వడానికి దోహదపడుతుంది.

గుడ్లల్లోని యోక్​లో విటమిన్​ డీ పొందొచ్చు. రోజువారి అవసరాల్లో ఇది 5.4శాతాన్ని తీర్చేస్తుంది.

(2 / 4)

గుడ్లల్లోని యోక్​లో విటమిన్​ డీ పొందొచ్చు. రోజువారి అవసరాల్లో ఇది 5.4శాతాన్ని తీర్చేస్తుంది.

సాల్మోన్​లో విటమిన్​ డీ ఎక్కువగా ఉంటుంది. యానిమల్​ డైట్​లో ఇది బెస్ట్​! టూనా ఫిష్ కూడా తినొచ్చు.

(3 / 4)

సాల్మోన్​లో విటమిన్​ డీ ఎక్కువగా ఉంటుంది. యానిమల్​ డైట్​లో ఇది బెస్ట్​! టూనా ఫిష్ కూడా తినొచ్చు.

రోజు పాలు కచ్చితంగా తాగాలి. విటమిన్​ డీతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.

(4 / 4)

రోజు పాలు కచ్చితంగా తాగాలి. విటమిన్​ డీతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు