డిజిటల్​ డీటాక్స్​ : రోజంతా స్క్రీన్స్​కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్​ అవ్వండి..

pexels

By Sharath Chitturi
Nov 26, 2024

Hindustan Times
Telugu

స్మార్ట్​ఫోన్స్​, టీవీ స్క్రీన్స్​కి కాస్త బ్రేక్​ తీసుకోండి. మీ ఆరోగ్యం మీద ఫోకస్​ చేయండి.

pexels

ఫోన్స్​ పక్కన పెట్టి బయటకు వెళ్లండి. ప్రకృతిని ఆశ్వాదించండి. మంచి గాలి పీల్చుకోండి.

pexels

మంచి బుక్​ తీసుకోండి. రీడింగ్​ని హ్యాబిట్​ చేసుకోండి. స్క్రీన్​ టైమ్​ తగ్గుతుంది.

pexels

రోజులో కనీసం 10, 20 నిమిషాలు మెడిటేషన్​ చేయండి. బాడీ రిలాక్స్​ అవుతుంది.

pexels

ఫోన్ చాట్స్​ కాకుండా ఫేస్​ టు ఫేస్​ కాన్వర్సేషన్స్​ ప్రిఫర్​ చేయండి.

pexels

గతంలో మర్చిపోయిన మీ హాబీస్​ని మళ్లీ తీసుకోండి. మిమల్ని మీరు రీడిస్కవర్​ చేసుకోండి.

pexels

ఒక రోజు మొత్తం స్క్రీన్స్​ వాడకుండా ఉండేలా ఛాలెంజ్​ తీసుకోండి.

pexels

చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Photo: Pexels