తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Get Your November Dose Of Glamour With Neha Sharma In Her Bold Avatar

Neha Sharma November Pics । ఎద అందాలతో ఆహా అనిపిస్తున్న నేహా!

02 November 2022, 19:22 IST

Neha Sharma- November Hot Photos: కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శర్మ, కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. తన అందాలతో కళ్లకు పసందైన విందును అందిస్తోంది. నేహా శర్మ నవంబర్ ఫ్యాషన్ పిక్స్ ఎలా ఉన్నాయో చూడండి.

  • Neha Sharma- November Hot Photos: కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శర్మ, కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. తన అందాలతో కళ్లకు పసందైన విందును అందిస్తోంది. నేహా శర్మ నవంబర్ ఫ్యాషన్ పిక్స్ ఎలా ఉన్నాయో చూడండి.
నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్ లోకి తొంగి చూస్తే, గ్రాముల లెక్కన కాదు టన్నుల కొద్దీ బోల్డ్, ఫ్యాషనబుల్ అంశాలు ఎన్నో కనిపిస్తాయి.
(1 / 6)
నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్ లోకి తొంగి చూస్తే, గ్రాముల లెక్కన కాదు టన్నుల కొద్దీ బోల్డ్, ఫ్యాషనబుల్ అంశాలు ఎన్నో కనిపిస్తాయి. (Instagram/@nehasharmaofficial)
నేహా శర్మ  తాజా ఫోటోలు చూడండి..  తెల్లటి బ్రాలెట్‌పైన బ్రౌన్ షర్ట్‌తో మతి భ్రమింపజేసే ఫ్యాషన్ చూపిస్తోంది. కింద తెలుపు రిప్డ్ డెనిమ్ వేసి కొత్త స్టైల్ కూడా పరిచయం చేస్తోంది.
(2 / 6)
నేహా శర్మ తాజా ఫోటోలు చూడండి.. తెల్లటి బ్రాలెట్‌పైన బ్రౌన్ షర్ట్‌తో మతి భ్రమింపజేసే ఫ్యాషన్ చూపిస్తోంది. కింద తెలుపు రిప్డ్ డెనిమ్ వేసి కొత్త స్టైల్ కూడా పరిచయం చేస్తోంది. (Instagram/@nehasharmaofficial)
హలో నవంబర్! అని క్యాప్షన్ ఇచ్చి, తన ఎద అందాలతో చలికాలంలో వేడి సెగలు పుట్టిస్తోంది
(3 / 6)
హలో నవంబర్! అని క్యాప్షన్ ఇచ్చి, తన ఎద అందాలతో చలికాలంలో వేడి సెగలు పుట్టిస్తోంది(Instagram/@nehasharmaofficial)
ఎవరైనా మ్యాచింగ్ మ్యాచింగ్ దుస్తులు వేసుకోవటం సాధారణమే.. కానీ నేహా శర్మ తన గదికి కూడా మ్యాచ్ అయ్యేలా దుస్తులను ధరించి ప్రత్యేకత చాటింది.
(4 / 6)
ఎవరైనా మ్యాచింగ్ మ్యాచింగ్ దుస్తులు వేసుకోవటం సాధారణమే.. కానీ నేహా శర్మ తన గదికి కూడా మ్యాచ్ అయ్యేలా దుస్తులను ధరించి ప్రత్యేకత చాటింది. (Instagram/@nehasharmaofficial)
పడకపైనే పడుచు అందాలను చూపుతూ ఆహా అనిపిస్తుంది నేహా
(5 / 6)
పడకపైనే పడుచు అందాలను చూపుతూ ఆహా అనిపిస్తుంది నేహా(Instagram/@nehasharmaofficial)

    ఆర్టికల్ షేర్ చేయండి