తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rakul Preet Goes Desi With A Street-style Twist, To Give Fans Some Spice

Rakul Preet Desi | కత్తిరించిన టీ షర్ట్ వేసుకొని కత్తెర చూపులతో కాకరేపుతున్న రకుల్

02 November 2022, 17:52 IST

కత్తిరించిన టీ-షర్ట్, డెనిమ్ స్కర్ట్, స్నీకర్స్‌లో అందాల లేడీ రకుల్ ప్రీత్ సింగ్ క్యాజువల్ దేశీ లుక్ లో ఎలా ఫోజులిచ్చిందో చూడండి.

  • కత్తిరించిన టీ-షర్ట్, డెనిమ్ స్కర్ట్, స్నీకర్స్‌లో అందాల లేడీ రకుల్ ప్రీత్ సింగ్ క్యాజువల్ దేశీ లుక్ లో ఎలా ఫోజులిచ్చిందో చూడండి.
అమ్మాయిలూ మీరు  ఫ్యాషన్ చిట్కాల కోసం వెతుకుతున్నట్లయితే మీరు రకుల్ ప్రీత్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అయిపోండి.
(1 / 6)
అమ్మాయిలూ మీరు ఫ్యాషన్ చిట్కాల కోసం వెతుకుతున్నట్లయితే మీరు రకుల్ ప్రీత్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అయిపోండి. (Instagram/@rakulpreet)
రకుల్ ప్రీత్ నల్లటి టీ-షర్ట్, పొడవాటి డెనిమ్ స్కర్ట్ ధరించి, కాళ్లకు స్నీకర్లతో కొత్త స్టైల్ చూపిస్తుంది.
(2 / 6)
రకుల్ ప్రీత్ నల్లటి టీ-షర్ట్, పొడవాటి డెనిమ్ స్కర్ట్ ధరించి, కాళ్లకు స్నీకర్లతో కొత్త స్టైల్ చూపిస్తుంది. (Instagram/@rakulpreet)
 సగానికి చిరిగినట్లు ఉన్న టీషర్ట్ తో స్కర్ట్ పైకి ఎత్తి మాస్ లుక్ చూపించింది.
(3 / 6)
సగానికి చిరిగినట్లు ఉన్న టీషర్ట్ తో స్కర్ట్ పైకి ఎత్తి మాస్ లుక్ చూపించింది. (Instagram/@rakulpreet)
సిల్వర్ డాంగ్లర్స్, డెనిమ్ బ్యాంగిల్స్‌తో తనలోని అసలైన దేశీ రకుల్ ప్రీత్ సింగ్ లుక్ తో అదరగొట్టింది.
(4 / 6)
సిల్వర్ డాంగ్లర్స్, డెనిమ్ బ్యాంగిల్స్‌తో తనలోని అసలైన దేశీ రకుల్ ప్రీత్ సింగ్ లుక్ తో అదరగొట్టింది. (Instagram/@rakulpreet)
వెండి వెన్నెల వెలుగులా మత్తెక్కించే చూపులతో చూస్తున్న రకుల్
(5 / 6)
వెండి వెన్నెల వెలుగులా మత్తెక్కించే చూపులతో చూస్తున్న రకుల్(Instagram/@rakulpreet)
32 ఏళ్లు దాటినా తనకింకా 23 ఏళ్లు అనిపించే వన్నె తగ్గని అందగత్తె రకుల్
(6 / 6)
32 ఏళ్లు దాటినా తనకింకా 23 ఏళ్లు అనిపించే వన్నె తగ్గని అందగత్తె రకుల్(Instagram/@rakulpreet)

    ఆర్టికల్ షేర్ చేయండి