తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Breakfast Ideas That Will Boost Your Energy, Nutritionist Shares Tips

Breakfast Ideas| ఉదయం ఇలాంటి అల్పాహారం చేయాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు!

21 August 2022, 7:14 IST

గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో తీసుకోవటం ద్వారా మంచి ఎనర్జీ లభిస్తుంది. వీటితో పాటు పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు పెరుగుతాయి. ఉదయాన్నే శక్తినిచ్చే అల్పాహారాలు ఇవిగో

  • గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో తీసుకోవటం ద్వారా మంచి ఎనర్జీ లభిస్తుంది. వీటితో పాటు పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు పెరుగుతాయి. ఉదయాన్నే శక్తినిచ్చే అల్పాహారాలు ఇవిగో
రోజు ప్రారంభం అవగానే అల్పాహారంతో ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్పాహారం రోజులో ముఖ్యమైన ఆహారం కావున ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తక్షణమే శక్తిని అందించే కొన్ని అల్పాహారాల గురించి వివరించింది.
(1 / 7)
రోజు ప్రారంభం అవగానే అల్పాహారంతో ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్పాహారం రోజులో ముఖ్యమైన ఆహారం కావున ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తక్షణమే శక్తిని అందించే కొన్ని అల్పాహారాల గురించి వివరించింది.(Unsplash)
ఉడికించిన గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో చేర్చుకోవాలి. వీటితో తాజాగా లభించే పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు మరింత పెరుగుతాయి.
(2 / 7)
ఉడికించిన గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో చేర్చుకోవాలి. వీటితో తాజాగా లభించే పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు మరింత పెరుగుతాయి.(Unsplash)
దోశ చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. దోశలో పోషక విలువలు బాగానే ఉంటాయి. అయితే మరింత శక్తి కోసం పెసర్లతో చేసే దోశ, గ్రీన్ చట్నీ, టొమాటో-క్యారెట్ రసంతో కలిపి తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ అంజలి సూచించారు.
(3 / 7)
దోశ చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. దోశలో పోషక విలువలు బాగానే ఉంటాయి. అయితే మరింత శక్తి కోసం పెసర్లతో చేసే దోశ, గ్రీన్ చట్నీ, టొమాటో-క్యారెట్ రసంతో కలిపి తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ అంజలి సూచించారు.(Unsplash)
గోబీ పరాటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే పెరుగుతో కలిపి గోబీ పరాటా అలాగే బూడిద పొట్లకాయ జ్యూస్ తాగితే మంచిది.
(4 / 7)
గోబీ పరాటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే పెరుగుతో కలిపి గోబీ పరాటా అలాగే బూడిద పొట్లకాయ జ్యూస్ తాగితే మంచిది.(Unsplash)
ఉదయం వేళ ఎక్కువ తినలేని వారు ఉడికించిన గుడ్లు, కొన్ని బాదంపప్పులు, ఒక గ్లాసు టొమాటో సెలెరీ జ్యూస్‌తో పవర్-ప్యాక్డ్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని అంజలి సూచించారు.
(5 / 7)
ఉదయం వేళ ఎక్కువ తినలేని వారు ఉడికించిన గుడ్లు, కొన్ని బాదంపప్పులు, ఒక గ్లాసు టొమాటో సెలెరీ జ్యూస్‌తో పవర్-ప్యాక్డ్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని అంజలి సూచించారు.(Unsplash)
పండ్లలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి కాబట్టి అల్పాహారంలో చేర్చుకోవాలి. ఉదయాన్నే ఒక కప్ తాజా పండ్ల ముక్కలను తీసుకుంటే అది శరీరానికి అవసరమైన పోషకాలను అందజేస్తుంది.
(6 / 7)
పండ్లలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి కాబట్టి అల్పాహారంలో చేర్చుకోవాలి. ఉదయాన్నే ఒక కప్ తాజా పండ్ల ముక్కలను తీసుకుంటే అది శరీరానికి అవసరమైన పోషకాలను అందజేస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి

Breakfast Recipe : మనసుకు హాయినిచ్చే.. హవాయి బొప్పాయి సలాడ్..

Breakfast Recipe : మనసుకు హాయినిచ్చే.. హవాయి బొప్పాయి సలాడ్..

Aug 20, 2022, 07:00 AM
Breakfast Recipes : టేస్టీగా, హెల్తీగా, ఈజీగా తయారు చేసుకునే బ్రేక్​ఫాస్ట్​ ఇదే

Breakfast Recipes : టేస్టీగా, హెల్తీగా, ఈజీగా తయారు చేసుకునే బ్రేక్​ఫాస్ట్​ ఇదే

Aug 17, 2022, 07:30 AM
Breakfast Recipe : మీరు డయాబెటికా? అయితే ఈ స్వీట్ మీరు కూడా తినొచ్చు..

Breakfast Recipe : మీరు డయాబెటికా? అయితే ఈ స్వీట్ మీరు కూడా తినొచ్చు..

Aug 13, 2022, 07:20 AM
Breakfast Recipe : బంగాళదుంపతో చేసే ఉతప్పం.. తింటే మీకు తృప్తి ఖాయం

Breakfast Recipe : బంగాళదుంపతో చేసే ఉతప్పం.. తింటే మీకు తృప్తి ఖాయం

Aug 11, 2022, 08:41 AM
Breakfast Recipe : బ్రెడ్ మలై రోల్.. ఇలా సింపుల్​గా తయారు చేసేసుకోండి..

Breakfast Recipe : బ్రెడ్ మలై రోల్.. ఇలా సింపుల్​గా తయారు చేసేసుకోండి..

Aug 05, 2022, 08:43 AM
Breakfast Recipes: ప్రోటీన్స్​తో నిండిన బ్రేక్​ఫాస్ట్.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్​

Breakfast Recipes: ప్రోటీన్స్​తో నిండిన బ్రేక్​ఫాస్ట్.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్​

Jul 30, 2022, 07:47 AM