తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Amazon Great Indian Festival Sale । ఖరీదైన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఇదిగో లిస్ట్!

Amazon Great Indian Festival Sale । ఖరీదైన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఇదిగో లిస్ట్!

25 September 2022, 13:57 IST

అమెజాన్ ఇండియాలో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' సెప్టెంబర్ 23 నుంచి జరుగుతోంది. ఇందులో భాగంగా Samsung, Apple, OnePlus మొదలైన బ్రాండ్ లకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. వేటిపై డిస్కౌంట్ లభిస్తుందో ఇక్కడ చూడండి.

  • అమెజాన్ ఇండియాలో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' సెప్టెంబర్ 23 నుంచి జరుగుతోంది. ఇందులో భాగంగా Samsung, Apple, OnePlus మొదలైన బ్రాండ్ లకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. వేటిపై డిస్కౌంట్ లభిస్తుందో ఇక్కడ చూడండి.
Samsung S22 స్మార్ట్‌ఫోన్‌ ఈ ఫోన్ ధర సాధారణ రోజుల్లో రూ. 85,999 కాగా, ప్రస్తుంతం ఫెస్టివల్ సేల్‌లో ఇది కేవలం రూ. 52,999కే లభిస్తుంది.
(1 / 7)

iPhone 12 పైనా భారీ తగ్గింపు ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ రూ. 52,999కి అందుబాటులో ఉంది.
(2 / 7)

OnePlus Nord 2T 5G స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 32,914 కాగా, ఇప్పుడు రూ. 28,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
(3 / 7)

Xiaomi 12 Pro 5g స్మార్ట్ ఫోన్ 12+256GB వేరియంట్ ధర ఇప్పుడు రూ. 58,999కి అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 8,000 ప్రత్యేక తగ్గింపును కూడా పొందవచ్చు.
(4 / 7)

OnePlus నుండి ఈ విలువైన OnePlus 10T స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 49,999కి లభిస్తుంది.
(5 / 7)

Samsung Galaxy Z Flip 4 ఫోన్ అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 1,38,999 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి

Amazon Sale:అమెజన్‌‌లో భారీ డిస్కౌంట్స్.. ఈ స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం తగ్గింపు!

Sep 24, 2022, 10:17 PM
Samsung 32-inch HD TV । అతితక్కువ ధరకే శాంసంగ్ స్మార్ట్ టీవీ, పండగ ఆఫర్లు కూడా..

Sep 25, 2022, 10:59 AM
Yamaha Aerox 155 MotoGP । యమహా ప్రత్యేక ఎడిషన్ రేస్ స్కూటర్.. దూసుకుపోతుందంతే!

Sep 25, 2022, 09:43 AM
Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్!

Sep 24, 2022, 05:03 PM
itel Vision 3 Turbo । అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఐటెల్ ఫోన్‌!

Sep 22, 2022, 08:59 PM