తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Gd Admit Card 2022: కానిస్టేబుల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్ జారీ

SSC GD Admit Card 2022: కానిస్టేబుల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్ జారీ

HT Telugu Desk HT Telugu

28 December 2022, 14:42 IST

  • SSC GD Admit Card 2022: కానిస్టేబుల్ (జీడీ) పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డు జారీ అయ్యింది.

SSC GD Admit Card 2022: ఎస్ఎస్‌సీ అడ్మిట్ కార్డు జారీ
SSC GD Admit Card 2022: ఎస్ఎస్‌సీ అడ్మిట్ కార్డు జారీ (ssc.nic.in)

SSC GD Admit Card 2022: ఎస్ఎస్‌సీ అడ్మిట్ కార్డు జారీ

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్‌కు సంబంధించి పేపర్- 1 పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు జారీ అయ్యింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), ఎస్ఎస్ఎఫ్, అస్సోం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్(జీడీ), నార్కొటిక్స్ కంట్రలో బ్యూరోలో సిపాయి తదితర పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలుకు అడ్మిట్ కార్డు జారీఅయ్యింది. అడ్మిట్ కార్డులు ఆయా అధికారిక సైట్లకు సంబంధించి ప్రాంతీయ వెబ్‌సైట్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

పేపర్ -1 కు సంబంధించి రాత పరీక్ష జనవరి 10 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు కింది లింక్‌ల ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

SSC GD Admit Card 2022: డౌన్ లోడ్ ఇలా

  • స్టాఫ్ సెలెక్షన్ కమిషనర్ ప్రాంతీయ వెబ్‌సైట్ సందర్శించాలి. 
  • SSC GD Admit Card 2022 for Paper I link అని ఉన్న చోట క్లిక్ చేయాలి
  • అప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాలు నమోదు చేయాలి.
  • లాగిన్ అవగానే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్ పై డిస్‌ప్లే అవుతుంది.
  • ఇప్పుడు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ కూడా తీసి పెట్టుకోండి.
  • అభ్యర్థులు ఒక ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు మీ వెంట తెచ్చుకోవాలి. అడ్మిషన్ సర్టిఫికెట్‌లో ఉన్న జన్మదిన తేదీ వివరాలతో సరిపోలాలి. మరిన్ని వివరాలకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్ చూడండి.