తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials Trp Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. బ్రహ్మముడే టాప్

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. బ్రహ్మముడే టాప్

Hari Prasad S HT Telugu

05 May 2023, 10:29 IST

    • Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. బ్రహ్మముడే టాప్ లో కొనసాగుతుండటం విశేషం. మరి టాప్ 10లోని సీరియల్స్ లో మీరు ఎన్ని ఫాలో అవుతున్నారో చూడండి.
స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్
స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్

స్టార్ మాలో వస్తున్న బ్రహ్మ ముడి ప్రస్తుతం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్

Star Maa Serials TRP Ratings: తెలుగులో స్టార్ మాలో వచ్చే సీరియల్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం టీఆర్పీల్లో ఓవరాల్ గా కూడా టాప్ 5లో స్టార్ మాకు చెందిన సీరియల్సే ఉంటుండటం విశేషం. మరి స్టార్ మాలో వచ్చే సీరియల్స్ లో దేని టీఆర్పీ రేటింగ్ ఎలా ఉందో తెలుసా? తాజాగా ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 21 వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

బార్క్ ఇండియా (BARC India) వెబ్‌సైట్ లోని రేటింగ్స్ ఇవి. ఈ ఛానెల్లో వచ్చే బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, నాగపంచమి, మల్లీ, కృష్ణా ముకుందా మురారిలాంటి సీరియల్స్ కు ఆదరణ ఎక్కువగా ఉంది. అందుకే తెలుగులోనే కాదు.. ఓవరాల్ గా టాప్ ఇండియన్ ఛానెల్స్ లోనూ ఒకటిగా స్టార్ మా కొనసాగుతోంది. లేటెస్ట్ బార్క్ రేటింగ్స్ ప్రకారం స్టార్ మా కూడా టాప్ 5లో ఉంది.

తాజాగా టీఆర్పీ రేటింగ్స్ చూస్తే స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి టాప్ లో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, గుప్పెడంత మనసు, మల్లీ, ఇంటికి దీపం ఇల్లాలు, జానకి కలగనలేదు, వంటలక్క, మధురానగరిలో ఉన్నాయి.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

బ్రహ్మముడి 12.31

నాగ పంచమి 11.35

కృష్ణా ముకుందా మురారి 10.64

గుప్పెడంత మనసు 9.82

మల్లీ 7.35

నువ్వు నేను ప్రేమ 6.87

ఇంటికి దీపం ఇల్లాలు 6.38

జానకి కలగనలేదు 5.32

వంటలక్క 5.06

మధురానగరిలో 5.01

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.