తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 28th January 2023 Check Latest Prices In Hyderabad

Gold and Silver rates today : భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

28 January 2023, 5:59 IST

    • Gold and Silver rates today : దేశంలో పసిడి ధరలు భారీగా పడ్డాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా (REUTERS)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా

Gold and Silver rates today : దేశంలో గత కొంతకాలంగా దూసుకెళుతున్న బంగారం ధరలు శనివారం భారీగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 600 తగ్గి.. రూ. 52,500కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 53,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,000 తగ్గి రూ. 5,25,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,250గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Gold and silver prices today : బంగారం ధర మళ్లీ పెరిగిందా? ఇక్కడ చెక్​ చేయండి..

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 660 తగ్గి.. రూ. 57,270కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,930గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6600 తగ్గి.. రూ. 5,72,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,727గా ఉంది.

Gold price today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,420గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 57,270గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,450గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,310గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,270గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,270గాను నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,320గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,270గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,260గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 72,600గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర ఉంది.

Silver rates today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,600.. బెంగళూరులో రూ. 74,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం భారీగా పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 740 తగ్గి.. రూ 26,420కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,160గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)