తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ గైడ్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..!

Stocks to buy today : ట్రేడర్స్​ గైడ్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..!

22 November 2022, 8:10 IST

    • Stocks to buy today : నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వాటిని మీరూ చూడండి.
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (Photo: iStock)

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లు.. వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​.. 519పాయింట్లు కోల్పోయి 61,145 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 148 పాయింట్ల నష్టంతో 18,160 వద్ద ముగిసింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ 0.15శాతం పతనమవ్వగా.. స్మాల్​ క్యాప్​ సూచీ 0.01శాతం పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

iQOO Z9x launch : ఇండియాలో ఐక్యూ జెడ్​9ఎక్స్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Offers on Honda cars : మే నెలలో.. ఈ హోండా వెహికిల్స్​పై సూపర్​ ఆఫర్స్​!

Vivo Y18 launch : వివో నుంచి రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

"నిఫ్టీ షార్ట్​ ట్రెండ్​.. బలహీనంగా కనిపిస్తోంది. 18,100-18,000 లెవల్స్​ వద్ద కీలకమైన సపోర్ట్​ ఉంది. ఇది ఎంతో ముఖ్యం. ఈ సపోర్ట్​ను బ్రేక్​ చేసి డౌన్​సైడ్​ క్లోజ్​ అయితే.. మార్కెట్లు మరింత కిందకి పడే అవకాశం ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ 40 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

US Stock market investment : అమెరికా స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.13శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.39శాతం, నాస్​డాక్​ 1.09శాతం పడిపోయాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : వేదాంత:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 295, టార్గెట్​ రూ. 325

యాక్సిస్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 854, టార్గెట్​ రూ. 892

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 520, టార్గెట్​ రూ. 554

అపోలో టైర్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 274, టార్గెట్​ రూ. 292

Stocks to trade today : బీపీసీఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 304.2, టార్గెట్​ రూ. 322

హెచ్​ఏఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2597, టార్గెట్​ రూ. 2744

పవర్​ గ్రిడ్:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 215, టార్గెట్​ రూ. 225-228

హెచ్​యూఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2450, టార్గెట్​ రూ. 2550-2580

(గమనిక:- ఇవి నిపుణులు అభిప్రాయలు మాత్రమే. ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)​