ప్లేయర్ గణాంకాలు
ఇక ప్లేయర్స్ వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే సనత్ జయసూర్య ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. వన్డే ఫార్మాట్ లో స్పీడు పెంచిన ప్లేయర్స్ లో ఒకడిగా పేరున్న జయసూర్య 1990 నుంచి 2008 మధ్య ఆసియా కప్ లో ఆడాడు. ఆరు టోర్నమెంట్లలో మొత్తం 1220 రన్స్ చేశాడు. అంతేకాదు ఆరు సెంచరీలతో అత్యధిక సెంచరీల వీరుడిగానూ నిలిచాడు. ఇక మరో శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగక్కర కూడా ఆసియా కప్ లో 1075 రన్స్ చేశాడు. ఈ ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఇప్పటి వరకూ ఆసియా కప్ లో వెయ్యికిపైగా పరుగులు చేయడం విశేషం. ఇక ఓ ప్లేయర్ ఆసియా కప్ మ్యాచ్ లో సాధించిన అత్యధిక స్కోరు 183 పరుగులు. విరాట్ కోహ్లి 2012లో పాకిస్థాన్ పై ఈ స్కోరు చేశాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఇప్పటికే ఇదే నిలిచింది. ఇక ఆసియా కప్ ఒక ఇన్నింగ్స్ లో ఓ ప్లేయర్ 150కి పైగా పరుగులు చేసిన సందర్భం కూడా ఇదొక్కటే. వికెట్ల విషయానికి వస్తే ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో టాప్ 5లో ఏకంగా నలుగురు బౌలర్లు శ్రీలంకకే చెందిన వాళ్లు కావడం విశేషం. ఇందులో ముత్తయ్య మురళీధరన్ 30 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. 1995 నుంచి 2010 మధ్య అతడు ఆసియా కప్ లో ఆడాడు. అతని తర్వాత లసిత్ మలింగా 29 వికెట్లతో నిలిచాడు. మూడుసార్లు మలింగ ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. మూడోస్థానంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఉన్నాడు. అతడు 12 ఆసియా కప్ మ్యాచ్ లలో 25 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ 19 మ్యాచ్ లలో 23 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఆసియా కప్ టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ 13 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఆసియా కప్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా భువీ పేరిటే ఉన్నాయి. అతడు 2022లో ఆఫ్ఘనిస్థాన్ పై కేవలం 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం.
Highest Score
SR: Strike Rate, Mat: Matches, Inn: Innings, NO: Not Out, HS: Highest Score, Avg: Average, RS: Run Scored, VS: Vs Team, BF: Ball faced, TS: Team Score, BBF: Best Bowling Figures, Wkts: Wickets, RG: Runs Given, Ovr: Overs, Mdns: Maidens, EC: Economy, T-SC: Team Score, Vnu: Venue.
Best Strike Rate

Most Fifties

Most Hundreds
Player | Team | 100s | Mat | Avg | SR | RS | 4s | 6s | Inn | 30s | 50s | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | Najmul Hossain Shanto | 1 | 2 | 96 | 85 | 193 | 16 | 2 | 2 | 0 | 1 | |
2 | Iftikhar Ahmed | 1 | 5 | 89 | 122 | 179 | 16 | 6 | 3 | 1 | 0 | |
3 | KL Rahul | 1 | 4 | 84 | 89 | 169 | 16 | 2 | 3 | 1 | 0 | |
4 | Virat Kohli | 1 | 5 | 64 | 114 | 129 | 10 | 3 | 3 | 0 | 0 | |
5 | Babar Azam | 1 | 5 | 51 | 97 | 207 | 20 | 4 | 4 | 0 | 0 | |
6 | Mehidy Hasan | 1 | 5 | 39 | 84 | 158 | 12 | 3 | 5 | 0 | 0 | |
7 | Shubman Gill | 1 | 6 | 75 | 93 | 302 | 35 | 6 | 6 | 0 | 2 |
SR: Strike Rate, Mat: Matches, Inn: Innings, NO: Not Out, HS: Highest Score, Avg: Average, RS: Run Scored, VS: Vs Team, BF: Ball faced, TS: Team Score, BBF: Best Bowling Figures, Wkts: Wickets, RG: Runs Given, Ovr: Overs, Mdns: Maidens, EC: Economy, T-SC: Team Score, Vnu: Venue.
Most 4s

Most 6s

Most Thirties

Best figures

Best Bowling Strike Rate

Highest Team Total

Lowest Team Total

వార్తలు
FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2012 లో వన్డే ఫార్మెట్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 183 పరుగులు చేశాడు. 2022 లో టీ20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై కోహ్లి 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
శ్రీలంక మాజీ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ సనత్ జయసూర్య 1220 పరుగులతో ఆసియా కప్ లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు జరుగనుంది.
ఆసియా కప్ టీ20 ఫార్మెట్‌లో హయ్యెస్ట్ స్కోరర్ లిస్ట్‌లో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 429 పరుగులతో ఆసియా కప్ టీ20లో కోహ్లి నెంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు.
ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ 11 వన్డేల్లో 613 పరుగులు, 10 టీ20ల్లో 429 పరుగులు చేశాడు. రెండు ఫార్మెట్స్‌లో టాప్ స్కోరర్స్‌లో ఒకరిగా విరాట్ కోహ్లి నిలిచాడు.
2010, 2016లలో కోహ్లి ఆసియా కప్ విన్నర్‌గా నిలిచాడు.