తెలుగు న్యూస్ / ఫోటో /
OTT Movies: నేడు ఆహా ఓటీటీలోకి వచ్చిన రెండు తెలుగు సినిమాలు ఇవే
- Aha OTT Movies: ఆహా ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. పొట్టేల్, జీబ్రా సినిమాలు ఓటీటీలో అడుగుపెట్టాయి. ఆ వివరాలు ఇవే..
- Aha OTT Movies: ఆహా ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. పొట్టేల్, జీబ్రా సినిమాలు ఓటీటీలో అడుగుపెట్టాయి. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
పొట్టేల్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు నేడు (డిసెంబర్ 20) అడుగుపెట్టింది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించిన ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైంది.
(2 / 5)
పొట్టేల్ మూవీ ఆహాతో పాటు నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రెండు ఓటీటీల్లోనూ ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.
(3 / 5)
పొట్టేల్ చిత్రాన్ని డైరెక్టర్ సాహిత్ మోత్కూరి తెరకెక్కించారు. 1980ల తెలంగాణ గ్రామీణ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందింది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో అడుగుపెట్టింది.
(4 / 5)
యంగ్ హీరో సత్యదేవ్, డాలి ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన జీబ్రా చిత్రం నేడు (డిసెంబర్ 20) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రెండు రోజుల క్రితం ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు మాత్రమే యాక్సెస్‍కు వచ్చిన ఈ సినిమా.. నేడు ఆహా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఇతర గ్యాలరీలు