ఆసియా కప్ 2023 అత్యధిక వికెట్లు, Asia Cup 2023 Most Wicket Takers in Telugu - HT Telugu
Telugu News  /  క్రికెట్  /  ఆసియా కప్  /  అత్యధిక వికెట్లు

ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారు


ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న రికార్డు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉంది. మలింగ మొత్తం 33 వికెట్లు తీయడం విశేషం. ఇక తర్వాతి స్థానంలోనూ మరో శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 30 వికెట్లతో ఉన్నాడు. మూడోస్థానంలో లంకకే చెందిన అజంత మెండిస్ 26 వికెట్లతో ఉండటం గమనార్హం. ఇక ఇండియా తరఫున ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. జడేజా మొత్తం 23 వికెట్లు తీశాడు. జడేజా వన్డే, టీ20 ఫార్మాట్లు కలిపి ఈ వికెట్లు తీసుకున్నాడు. కేవలం టీ20 ఫార్మాట్ లో జరగిన ఆసియా కప్ లో 13 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ టాప్‌లో ఉన్నాడు

ఆసియా కప్ ఇప్పటి వరకూ వన్డే, టీ20 ఫార్మాట్లలో జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఫార్మాట్లు కలిపితే 33 వికెట్లతో మలింగ టాప్ లో ఉన్నా.. కేవలం వన్డే ఫార్మాట్ తీసుకుంటే ఈ ఘనత 30 వికెట్లు తీసుకున్న ముత్తయ్య మురళీధరన్ కే దక్కుతుంది. అజంత మెండిస్ 26 వికెట్లతో మూడోస్థానంలో, పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 25 వికెట్లతో నాలుగోస్థానంలో, శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ 23 వికెట్లతో ఐదోస్థానంలో ఉన్నారు. ఆసియా కప్ లో అత్యధికసార్లు ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసుకున్న ఘతన లసిత్ మలింగకే దక్కుతుంది.
PlayerTeamsWktsRunsOvrBBFAvgECSR3w5wMdns
1
Matheesha Pathirana
Matheesha Pathirana
SL11270404/3224622301
2
Dunith Wellalage
Dunith Wellalage
SL10179425/4017425012
3
Mohammed Siraj
Mohammed Siraj
IND10122266/2112415114
4
Shaheen Afridi
Shaheen Afridi
PAK10235414/3523524103
5
Kuldeep Yadav
Kuldeep Yadav
IND9103285/2511319112
6
Haris Rauf
Haris Rauf
PAK9120254/1913416201
7
Taskin Ahmed
Taskin Ahmed
BAN9172334/4419522202
8
Maheesh Theekshana
Maheesh Theekshana
SL8233453/6929533101
9
Shoriful Islam
Shoriful Islam
BAN7131293/3618424102
10
Naseem Shah
Naseem Shah
PAK7140283/3420424201
11
Hardik Pandya
Hardik Pandya
IND668203/311320103
12
Ravindra Jadeja
Ravindra Jadeja
IND6152353/4025435101
13
Shadab Khan
Shadab Khan
PAK6245414/2740541101
14
Shardul Thakur
Shardul Thakur
IND5107183/6521521100
15
Gulbadin Naib
Gulbadin Naib
AFG5118184/6023621100

వార్తలు

FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)

ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరు?

ఆసియాకప్ లో టీ20, వన్డే ఫార్మాట్ కలిపి అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ లసిత్ మలింగ. అతడు 33 వికెట్లు తీశాడు. కేవలం వన్డే ఫార్మాట్ తీసుకుంటే మురళీధరన్ 30 వికెట్లు, టీ20 ఫార్మాట్ తీసుకుంటే భువనేశ్వర్ 13 వికెట్లతో టాప్ లో ఉంటారు

ఆసియా కప్ లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరు?

ఆసియా కప్ లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రవీంద్ర జడేజా. అతడు మొత్తం 23 వికెట్లు తీశాడు.