ఆసియా కప్ 2023 వివరాలు, Asia Cup 2023 Insights in Telugu - HT Telugu

ఆసియా కప్ ఇన్‌సైట్స్


ఆసియా కప్ 2023 టోర్నీకి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. ఇండియాలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 మధ్య జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు అదే వన్డే ఫార్మాట్లో జరుగుతున్న టోర్నమెంట్ ఇది. ఆ మెగా టోర్నీలో ఆడబోయే ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఆసియా కప్ లోనూ తలపడతున్నాయి. ఒక్క నేపాల్ మాత్రమే వరల్డ్ కప్ లో ఆడటం లేదు. ఇది 16వ ఆసియాకప్. ఈ నేపథ్యంలో ఇంతవరకూ ఆసియా కప్ లలో నమోదైన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం. తొలిసారి రెండు దేశాల్లో.. ఆసియా కప్ 2023కు పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఇలా రెండు దేశాలు టోర్నీకి ఆతిథ్యమిస్తుండటం విశేషం. ఈ ఈవెంట్ ను పాకిస్థాన్ హోస్ట్ చేయడం ఇది కేవలం రెండోసారి కాగా.. శ్రీలంక ఐదోసారి ఆతిథ్యమిస్తోంది. గతంలో నాలుగుసార్లు ఆతిథ్యమిచ్చిన ప్రతిసారీ శ్రీలంక ఫైనల్ చేరింది. అందులో మూడుసార్లు గెలిచింది. 2010లో శ్రీలంక ఓడిపోయింది. అయితే అప్పుడే తొలిసారి ఫైనల్ కొలంబోలో జరగలేదు. ఈసారి మళ్లీ ఫైనల్ కు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. నేపాల్.. తొలి ఆసియా కప్ ఆసియా కప్ లోకి ఐసీసీ పూర్తిస్థాయి సభ్య దేశాలైన ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నేరుగా అర్హత సాధించాయి. ఆరో స్థానం కోసం ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో నేపాల్, ఒమన్, మలేషియా, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సింగపూర్, హాంకాంగ్ తలపడ్డాయి. ఫైనల్లో యూఏఈని ఓడించిన నేపాల్ తొలిసారి ఆసియా కప్ కు అర్హత సాధించింది. మళ్లీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇండియా చివరిసారి ఆసియా కప్ గెలిచిన 2018లో తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ.. ఈసారి పూర్తిస్థాయి కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు. 2018లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లికి రెస్ట్ ఇవ్వడంతో రోహిత్ కెప్టెన్ అయ్యాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లోనే జరిగిన ఆ టోర్నీ ఇండియా గెలిచింది. వరల్డ్ కప్ కు ముందు వన్డేల్లో ఇండియా బలమెంతో తెలుసుకోవడానికి రోహిత్ కు ఈ ఆసియా కప్ ఉపయోగపడనుంది. ఆసియా కప్ లో పాకిస్థాన్, శ్రీలంక కెప్టెన్లు బాబర్ ఆజం, డాసున్ శనకలకు కూడా ఇదే తొలి వరల్డ్ కప్ కానుంది.

ఆసియాకప్ 2023లో ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫేవరెట్లుగా దిగుతున్నాయి. అయితే 2022లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా ట్రోఫీ సాధించిన శ్రీలంకను తక్కువ అంచనా వేయలేము. కిందటిసారి టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగగా.. ఈసారి మళ్లీ వన్డే ఫార్మాట్లో జరుగుతోంది. 2019 తర్వాత ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ తొలిసారి ఓ వన్డే మ్యాచ్ లో తలపడబోతున్నాయి. దానికి ఈ ఆసియా కప్ వేదిక కానుంది. ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో ఉన్న పల్లెకెలె స్టేడియంలో లీగ్ మ్యాచ్ జరగనుంది. ఆసియాలోని ఈ క్రికెట్ జెయింట్స్ తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లను కూడా తక్కువ అంచనా వేయలేం. బంగ్లాదేశ్ ఇప్పటికే మూడుసార్లు ఆసియా కప్ ఫైనల్ వరకూ వచ్చి ఓడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ కూడా బలంగానే ఉంది. ముఖ్యంగా గ్రూప్ బి చాలా క్లిష్టంగా ఉందని చెప్పొచ్చు. ఆ గ్రూపులో శ్రీలంకతోపాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఈ మూడింట్లో సూపర్ 4లోకి వచ్చే రెండు టీమ్స్ ఏవని చెప్పడం కష్టం. గ్రూప్ ఎలో మాత్రం నేపాల్ లాంటి పసికూన ఇండియా, పాకిస్థాన్ లాంటి పెద్ద జట్లతో ఆడనుండటంతో ఈ గ్రూపు నుంచి సూపర్ 4 బెర్తులు దాదాపు ఖాయమని చెప్పాలి. ఏదైనా ఊహించని అద్భుతం జరిగితే తప్ప ఇండియా, పాకిస్థాన్ లే సూపర్ 4 చేరతాయి. ఆ లెక్కన ఆసియా కప్ 2023లో ఈ దాయాదుల మధ్య కనీసం రెండు మ్యాచ్ లైనా జరుగుతాయి.

ఆసియా కప్ ఓవరాల్ విజేతలు

7
2018, 2016, 2010, 1995, 1990-91, 1988, 1984
6
2022, 1986, 2004, 1997, 2014, 2008
2
2012, 2000

ఆసియా కప్ రన్నర్స్-అప్

5
1988, 2010, 1990-91, 1995, 2000
4
2022, 2014, 1986, 1984
3
2008, 2004, 1997
3
2018, 2016, 2012

ఆసియా కప్ విజయవంతమైన హోస్ట్స్

5
2016, 2012, 2014, 2000, 1988
4
2010, 2004, 1997, 1986
4
2022, 2018, 1995, 1984
1
1990-91

ఫలితాల సారాంశం

టీమ్%వి.శా.కాల వ్యవధిమ్యాచ్‌లుగెలుపుఓటమిడ్రాటైఫ.తే.%ఓ.శా.
63.261984-201849311601132.65
33.332014-201893501055.55
16.271986-20184373600083.72
02004-2018606000100
57.771984-201845261800140
681984-201850341600032
02004-2008404000100

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అత్యధిక స్కోర్లు

టీమ్స్కోరుఓవర్లుర.రే.ప్రత్యర్థిమైదానంమ్యాచ్ తేదీ
385/7507.7BangladeshDambulla21 Jun 2010
374/4507.48Hong KongKarachi25 Jun 2008
357/9507.14BangladeshLahore25 Jun 2008
343/5506.86Hong KongColombo (SSC)18 Jul 2004

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అత్యల్ప స్కోర్లు

టీమ్స్కోరుఓవర్లుర.రే.ప్రత్యర్థిమైదానంమ్యాచ్ తేదీ
8734.22.53PakistanDhaka2 Jun 2000
9435.32.64PakistanMoratuwa31 Mar 1986
96412.34IndiaSharjah8 Apr 1984
99452.2IndiaChattogram27 Oct 1988

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అతిపెద్ద విజయాలు

విజేతమార్జిన్మిగిలిన బంతులులక్ష్యంఓవర్లుగరిష్ఠంప్రత్యర్థిమైదానంమ్యాచ్ తేదీ
10 wickets1709721.450Sri LankaSharjah8 Apr 1984
10 wickets9919133.350BangladeshColombo (RPS)23 Jul 2004
10 wickets18211619.450BangladeshKarachi4 Jul 2008
9 wickets1141002645BangladeshChattogram27 Oct 1988

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

పరుగుల పరంగా

విజేతమార్జిన్మిగిలిన బంతులులక్ష్యంఓవర్లుప్రత్యర్థిమైదానంమ్యాచ్ తేదీ
2 runs023750BangladeshMirpur22 Mar 2012
3 runs025050AfghanistanAbu Dhabi23 Sep 2018
4 runs027250Sri LankaColombo (RPS)27 Jul 2004
12 runs028350IndiaDambulla18 Jul 2004

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అత్యధిక పరుగులు

ప్లేయర్కాల వ్యవధిమ్యాచ్‌లుఇన్నింగ్స్నాటౌట్లుఅ.స్కో.సగటుబంతులుస్ట్రై.రే.100500ఫోర్లు
1990-20082524113053.041190102.52631139
2004-20142423112148.86127284.51482107
1990-20122321211451.1113685.4727-108
2000-20181715314365.586790.6533-76
2008-201822215111*46.5687784.9416160
1984-199719196131*5789582.7916-49+

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అత్యధిక స్కోర్లు

ప్లేయర్పరుగులుబంతులుఫోర్లుసిక్స్‌లుస్ట్రై.రే.టీమ్ప్రత్యర్థిమైదానంమ్యాచ్ తేదీ
183148221123.64IndiaPakistanMirpur18 Mar 2012
14412283118.03PakistanHong KongColombo (SSC)18 Jul 2004
14415011496BangladeshSri LankaDubai (DSC)15 Sep 2018
143127181112.59PakistanIndiaColombo (RPS)25 Jul 2004
136122162111.47IndiaBangladeshDhaka19 Feb 2011

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అత్యధిక డకౌట్లు

ప్లేయర్డక్స్కాలవ్యవధిమ్యాచ్‌లుఇన్నింగ్స్నాటౌట్లుపరుగులుఅ.స్కో.సగటుబంతులుస్ట్రై.రే.10050ఫోర్లు
32014-201887121173.54348.83--2
32008-20107712017433.524980.72-228
31988-2000141412384718.346251.51--13
32000-2014282636747829.376987.64-770

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అత్యధిక సిక్స్‌లు

ప్లేయర్సిక్స్‌లుకాల వ్యవధిమ్యాచ్‌లుఇన్నింగ్స్నాటౌట్లుపరుగులుఅ.స్కో.సగటుబంతులుస్ట్రై.రే.10050ఫోర్లు
261997-20142321653212435.46378140.742146
231990-200825241122013053.041190102.5263139
182008-201213134547116*60.77480113.952348
172008-201822215745111*46.5687784.941660

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

అత్యధిక వికెట్లు

ప్లేయర్వికెట్లుకాల వ్యవధిమ్యాచ్‌లుబంతులుఓవర్లుమెయిడిన్లుపరుగులుబె.బౌ.సగటుఎకానమీ45
301995-2010241382230.2138655/3128.833.7511
292004-201814769128.165965/3420.554.6513
262008-201484086852716/1310.423.9822
252008-20141269011564853/2619.394.21--
231995-200819914152.2206393/3027.784.19--
222004-201212655109.116054/3227.55.541-

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

ఇన్నింగ్స్‌లో బెస్ట్ బౌలింగ్

ప్లేయర్ఓవర్లుమెయిడిన్లుపరుగులువికెట్లుఎకానమీటీమ్ప్రత్యర్థిమైదానం
811361.62Sri LankaIndiaKarachi
911952.11PakistanIndiaSharjah
9-2152.33IndiaPakistanDhaka
6.312253.38Sri LankaU.A.E.Lahore
1013153.1Sri LankaBangladeshKarachi
10-3453.4Sri LankaPakistanDambulla

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

ఇన్నింగ్స్‌లో అత్యధిక ఐదు వికెట్లు

ప్లేయర్5వికాల వ్యవధిమ్యాచ్‌లుఇన్నింగ్స్బంతులుఓవర్లుమెయిడిన్లుపరుగులువికెట్లుబె.బౌ.సగటుఎకానమీ
32004-20181414769128.16596295/3420.554.65
22008-201488408685271266/1310.423.98
11997-19973211719.317665/3812.663.89
11995-19975421535.5410385/1912.872.87
11988-19884421636212095/2113.333.33
12008-200855252422241105/4824.15.73

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన వాళ్లు

ప్లేయర్పరుగులుఓవర్లువికెట్లుఎకానమీటీమ్ప్రత్యర్థిమైదానం
951039.5BangladeshPakistanDambulla
871018.69Pakistanv IndiaKarachi
8610-8.6IndiaPakistanDhaka
8110-8.1BangladeshPakistanDhaka
8110-8.1BangladeshIndiaMirpur
811038.1IndiaSri LankaFatullah

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

ఎక్కువ ఔట్లు

ప్లేయర్ఔట్లుకాల వ్యవధిమ్యాచ్‌లుఇన్నింగ్స్క్యాచ్‌లుస్టంపింగ్స్ఔట్లు/ఇన్నింగ్స్
362008-2018191925111.894
362004-201424242791.5
171995-200414131251.307
172008-201821171431
141984-1988991221.555
111995-200088921.375

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

ఒక సిరీస్‌లో అత్యధిక ఔట్లు

ప్లేయర్ఔట్లుమ్యాచ్‌లుఇన్నింగ్స్క్యాస్టఔ/ఇఏడాది
12666622018
11441012.752010
1144922.752010
1166831.8332008
1166921.8332004

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

ఆసియా కప్ వికెట్‌ పరంగా అత్యధిక భాగస్వామ్యం

విపరుగులుభాగస్వాములుటీమ్ప్రత్యర్థిమైదానంమ్యాచ్ తేదీ
1st224Nasir Jamshed, Mohammad HafeezPakistanIndiaMirpur18 Mar 2012
2nd205Virat Kohli, Gautam GambhirIndiaSri LankaMirpur13 Mar 2012
3rd223Younis Khan, Shoaib MalikPakistanHong KongColombo (SSC)18 Jul 2004
4th166Suresh Raina, MS DhoniIndiaHong KongKarachi25 Jun 2008
5th137Umar Akmal, Shahid AfridiPakistanBangladeshDambulla21 Jun 2010
6th164Samiullah Shinwari, Asghar AfghanAfghanistanBangladeshFatullah1 Mar 2014
7th71HP Tillakaratne, HDPK DharmasenaSri LankaIndiaSharjah9 Apr 1995
8th100Sohail Tanvir, Fawad AlamPakistanHong KongKarachi24 Jun 2008
9th46Z Khan, Harbhajan SinghIndiaSri LankaColombo (RPS)1 Aug 2004
10th32Tamim Iqbal, Mushfiqur RahimBangladeshSri LankaDubai (DSC)15 Sep 2018

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు

ప్లేయర్మ్యాకా.వ్య.గెలుపుఓటమిటై%గె.శా.%ఓ.శా.% టై
142008-201894164.2828.577.14
131988-199794069.2330.760
102004-201264060400
102008-201473070300
92000-200445044.4455.550
82012-201426025750

%W: Win Percentage, %L: Loss Percentage, NR: No Results, Mat: Matches

వార్తలు

FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)

Q. ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగుతుందా లేక 50 ఓవర్ల ఫార్మాటా?

A. ఆసియా కప్ రెండు ఫార్మాట్లలోనూ జరుగుతుంది. కానీ 2023 టోర్నీ మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్ లోనే జరగనుంది.

Q. ఇండియన్ టీమ్ ఆసియా కప్ గెలిచిందా?

A. ఆసియా కప్ లో ఇండియానే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్. ఇప్పటి వరకూ ఏడు టైటిల్స్ గెలిచింది.

Q. ఆసియా కప్ 2023 లో ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి?

A. ఆసియా కప్ లో ఆరు టీమ్స్ ఆడుతున్నాయి. అవి ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్.

Q. ఆసియా కప్ ఏ ఆటలో నిర్వహిస్తారు?

A. ఆసియా కప్ ను క్రికెట్ లో నిర్వహిస్తారు. ఫుట్‌బాల్, హాకీలోనూ ప్రత్యేకంగా ఏషియన్ ఛాంపియన్షిప్స్ లేదా ఏషియన్ కప్ ఉంటాయి. ఆసియా కప్ మాత్రం కేవలం క్రికెట్ లోనే జరుగుతుంది.

Q. ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ లో ఇండియా ఆడుతుందా?

A. లేదు, ఆసియా కప్ 2023లో ఇండియా తన మ్యాచ్ లను శ్రీలంకలో ఆడుతుంది.

Q. ఆసియా కప్ కోసం ఇండియా పాకిస్థాన్ కు వెళ్తుందా?

A. ఆసియా కప్ కోసం ఇండియా పాకిస్థాన్ వెళ్లడం లేదు. ఇండియా మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి.

Q. ఆసియా కప్ కోసం ఇండియా ఎందుకు పాకిస్థాన్ వెళ్లడం లేదు?

A. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ కు ఇండియా వెళ్లడం లేదు. అందుకే ఏసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టింది. దీని కారణంగా టోర్నీ ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతుంది