తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 15, 2024: Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ
Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ
Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ

Telangana News Live October 15, 2024: Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ

15 October 2024, 21:51 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

15 October 2024, 21:51 IST

తెలంగాణ News Live: Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ

  • Cotton Corporation Jobs : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరంగల్, గుంటూరు బ్రాంచ్ ఆఫీసుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వరంగల్ బ్రాంచ్ ఆఫీసులో పోస్టులకు అక్టోబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గుంటూర్ ఆఫీసులో పోస్టుకు నవంబర్ 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 20:34 IST

తెలంగాణ News Live: Karimnagar News : యజమాని మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన శునకం

  • Karimnagar News : ప్రేమతో కాస్త ఆహారం పెడితే జీవితాంతం విశ్వాసం చూపుతుంటాయి శునకాలు. తనను చిన్నప్పటి నుంచి పెంచిన యజమాని మృతిని తట్టుకోలేక ఓ శునకం దిగులుతో మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 19:54 IST

తెలంగాణ News Live: Sircilla News : నిరుద్యోగులకు సిరిసిల్ల పోలీసుల గుడ్ న్యూస్- సీసీటీవీ ఇన్ స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్ పై ఉచిత శిక్షణ

  • Sircilla News : సిరిసిల్ల జిల్లా పోలీసులు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. సీసీటీవీ ఇన్స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ పై మూడు నెలలు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువకులకు ఈ నెల 18లోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 18:23 IST

తెలంగాణ News Live: Sircilla Power loom Workers : సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం, పది రోజులుగా టెక్స్ టైల్ పార్క్ బంద్

  • Sircilla Powerloom Workers : సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ బంద్ అయ్యింది. ఉపాధి లేక నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పది రోజులు పరిశ్రమ బంద్ అయినా పట్టించుకునే లేరని నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 17:54 IST

తెలంగాణ News Live: TG School Holidays : విద్యార్థులకు మళ్లీ గుడ్‌న్యూస్.. ఈనెల 31న స్కూళ్లకు సెలవు

  • TG School Holidays : ఈనెల 14వ తేదీ వరకు దసరా సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు.. మళ్లీ హాలిడే రానుంది. ఈ నెల 31న అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్టోబర్ 21 నుండి 28 వరకు ఎస్ఏ 1 ఎగ్జామ్స్ నిర్వహించేందుకు స్కూళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 17:13 IST

తెలంగాణ News Live: Warangal : మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు ఏబీసీ సెంటర్స్.. పరకాలలో ఏర్పాటుకు కసరత్తు

  • Warangal :  వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. స్టెరిలైజేషన్ ప్రక్రియ సరిగా కొనసాగకపోవడంతో.. కుక్కలు విపరీతంగా పెరిగిపోతుండగా.. జనాలపై వాటి దాడులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 16:43 IST

తెలంగాణ News Live: Gachibowli Rape Case : యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. అప్పటికప్పుడు ప్లాన్ వేసిన నిందితుడు!

  • Gachibowli Rape Case : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. 30 ఏళ్ల యువతిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 16:09 IST

తెలంగాణ News Live: Bhadradri Kothagudem : బీరు సీసాలో మందుపాతర.. భద్రతా బలగాలే టార్గెట్‌గా మావోయిస్టుల ప్లాన్!

  • Bhadradri Kothagudem : తమను వేటాడుతున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు భారీ ప్లాన్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. బీరు సీసాలో మందుపాతరను అమర్చారు. భద్రతా బలగాలు ముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. పూసుగుప్ప అడవుల్లో ఈ ఘటన జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 14:30 IST

తెలంగాణ News Live: Prof Saibaba Death : ప్రొఫెసర్ సాయిబాబా మృతి.. సంతాపం తెలిపిన మావోయిస్టు పార్టీ

  • Prof Saibaba Death : ప్రొఫెసర్ సాయిబాబా మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం తెలిపింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా పదేళ్లు జైళ్లో పెట్టి హింసించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 12:24 IST

తెలంగాణ News Live: Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

  • Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని కారణంగా అటు ఏపీలో.. ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 11:30 IST

తెలంగాణ News Live: TGPSC Group 1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్.. ఈనెల 21 నుంచి యథావిధిగా పరీక్షలు

  • TGPSC Group 1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. ఇటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి.. హాల్ టికెట్లను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 11:01 IST

తెలంగాణ News Live: TG Teachers Posting : విద్యాశాఖ కీలక ప్రకటన.. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా

  • TG Teachers Posting : తెలంగాణ విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. మంగళవారం జరగాల్సిన కౌన్సెలింగ్ తెలంగాణ వ్యాప్తంగా వాయిదాపడింది.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 10:53 IST

తెలంగాణ News Live: TG B Pharmcy Admissions: అక్టోబర్ 19 నుంచి తెలంగాణ బీఫార్మసీ కన్వీనర్‌ కోటా కౌన్సిలింగ్

  • TG B Pharmcy Admissions: తెలంగాణ బీఫార్మసీ కౌన్సిలింగ్‌ అక్టోబర్‌ 19 నుంచి ప్రారంభం కానుంది.  కన్వీనర్‌ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లపై స్పష్టత రావడంతో 7835సీట్లను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఫార్మసీ, బయోటెక్నాలజీ, బయో మెడికల్  ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను చేపడతారు. 
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 10:41 IST

తెలంగాణ News Live: TG PWD Job Portal : దివ్యాంగులకు శుభవార్త.. ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు!

  • TG PWD Job Portal : తెలంగాణలోని దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సచివాలయంలో దివ్యాంగులకు సంబంధించిన జాబ్ పోర్టల్​ను మంత్రి ఆవిష్కరించారు. త్వరలో బ్యాక్​లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 9:28 IST

తెలంగాణ News Live: TG Teachers Posting : తెలంగాణలో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు.. 10వ తేదీ నుంచే జీతాలు!

  • TG Teachers Posting : తెలంగాణలో కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు.. ఇవాళ విధుల్లో చేరనున్నారు. ఇటీవల ఎల్బీ స్టేడియం వేదికగా ఎంపికైన 10,006 మందికి నియామకపత్రాలను అందజేశారు. వారికి విద్యాశాఖ అధికారులు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

15 October 2024, 9:26 IST

తెలంగాణ News Live: Damagundam Foundation: దామగుండం రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి,బీఆర్‌ఎస్‌,ప్రజా సంఘాల అభ్యంతరం

  • Damagundam Foundation: నిరసనలు, అభ్యంతరాల మధ్యే దామగుండం రాడార్‌ కేంద్రం ఏర్పాటుకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని అటవీ ప్రాంతంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి,  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి