తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani : దేవదాసు శిల్పంలా.. మెరిసిపోయిన కియారా అద్వానీ..

Kiara Advani : దేవదాసు శిల్పంలా.. మెరిసిపోయిన కియారా అద్వానీ..

16 June 2022, 11:29 IST

కియారా అద్వానీ కళ్లు చెదిరే వార్డ్‌రోబ్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ నటుడు ప్రస్తుతం జగ్ జగ్ జీయో ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. తన ఫ్యాషన్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటుంది. 

  • కియారా అద్వానీ కళ్లు చెదిరే వార్డ్‌రోబ్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ నటుడు ప్రస్తుతం జగ్ జగ్ జీయో ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. తన ఫ్యాషన్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటుంది. 
తాజాగా కియారా అద్వానీ స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో అలంకరించిన ఐవరీ చీరలో అభిమానులనుకు ట్రీట్ ఇచ్చింది.
(1 / 8)
తాజాగా కియారా అద్వానీ స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో అలంకరించిన ఐవరీ చీరలో అభిమానులనుకు ట్రీట్ ఇచ్చింది.(Instagram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ అమృత ఠాకూర్ లేబుల్ షెల్ఫ్‌ల నుంచి.. మిరుమిట్లు గొలిపే ఐవరీ చీరను ధరించింది.
(2 / 8)
కియారా అద్వానీ అమృత ఠాకూర్ లేబుల్ షెల్ఫ్‌ల నుంచి.. మిరుమిట్లు గొలిపే ఐవరీ చీరను ధరించింది.(Instgaram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ అందమైన చీరను మ్యాచింగ్ స్ట్రాప్‌లెస్ కార్సెట్ బ్లౌజ్‌తో జత చేసింది.
(3 / 8)
కియారా అద్వానీ అందమైన చీరను మ్యాచింగ్ స్ట్రాప్‌లెస్ కార్సెట్ బ్లౌజ్‌తో జత చేసింది.(Instagram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ భారీ ఝుమ్కాలతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసి.. తన లుక్​ని మరింత సంప్రదాయంగా మార్చింది.
(4 / 8)
కియారా అద్వానీ భారీ ఝుమ్కాలతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసి.. తన లుక్​ని మరింత సంప్రదాయంగా మార్చింది.(Instagram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ అద్భుతమైన చిత్రాలను షేర్ చేసింది. 
(5 / 8)
కియారా అద్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ అద్భుతమైన చిత్రాలను షేర్ చేసింది. (Instagram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ హెయిర్​ను సైడ్​ పార్టీ తీసి హెయిర్​ లీవ్ చేసింది. మినిమల్ మేకప్​ లుక్​తో అదిరిపోయే చూపులతో మతి పోగొడుతుంది.
(6 / 8)
కియారా అద్వానీ హెయిర్​ను సైడ్​ పార్టీ తీసి హెయిర్​ లీవ్ చేసింది. మినిమల్ మేకప్​ లుక్​తో అదిరిపోయే చూపులతో మతి పోగొడుతుంది.(Instagram/@kiaraaliaadvani)
కియారా అద్వానీ తన ఫోటోషూట్ కోసం అవుట్‌డోర్ లొకేషన్‌ను ఎంచుకుంది. ఈ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు లొకేషన్​ సైతం సహాయం చేస్తుంది.
(7 / 8)
కియారా అద్వానీ తన ఫోటోషూట్ కోసం అవుట్‌డోర్ లొకేషన్‌ను ఎంచుకుంది. ఈ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు లొకేషన్​ సైతం సహాయం చేస్తుంది.(Instagram/@kiaraaliaadvani)

    ఆర్టికల్ షేర్ చేయండి