తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bollywood Couples | రాజా, రాణి వైబ్స్ ఇస్తున్న షాహిద్, మీరా..

Bollywood Couples | రాజా, రాణి వైబ్స్ ఇస్తున్న షాహిద్, మీరా..

27 May 2022, 14:04 IST

బాలీవుడ్​ క్యూట్​ జంట మీరా రాజ్‌పుత్, షాహిద్ కపూర్ ముంబైలో కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ జంట ఫోటోలకు ఫోజులిచ్చారు. ఫోటోలలో రాజు, రాణి వైబ్‌ ఇచ్చారు. 

  • బాలీవుడ్​ క్యూట్​ జంట మీరా రాజ్‌పుత్, షాహిద్ కపూర్ ముంబైలో కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ జంట ఫోటోలకు ఫోజులిచ్చారు. ఫోటోలలో రాజు, రాణి వైబ్‌ ఇచ్చారు. 
కరణ్​ జోహార్​ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్.. ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి. 
(1 / 8)
కరణ్​ జోహార్​ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్.. ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి. (Instagram)
ఈ జంట తమ సిజ్లింగ్ లుక్‌ల ఫోటోలను సోషలమీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు బ్లాక్​ అండ్ వైట్​ కాంబోలో కనిపించారు.  మీరా తన పోస్ట్‌కి "Looking at my [king] Shahid Kapoor," అని క్యాప్షన్ ఇవ్వగా.. షాహిద్ పోస్టులో "Looking at my Queen Mira Kapoor." అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 
(2 / 8)
ఈ జంట తమ సిజ్లింగ్ లుక్‌ల ఫోటోలను సోషలమీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు బ్లాక్​ అండ్ వైట్​ కాంబోలో కనిపించారు.  మీరా తన పోస్ట్‌కి "Looking at my [king] Shahid Kapoor," అని క్యాప్షన్ ఇవ్వగా.. షాహిద్ పోస్టులో "Looking at my Queen Mira Kapoor." అంటూ క్యాప్షన్ ఇచ్చారు. (Instagram)
డిజైనర్ లేబుల్ ఫల్గుణి.. షేన్ పీకాక్ కస్టమ్ మేడ్ బ్లాక్ డ్రెస్‌లో మీరా అదిరిపోయింది. ఈ డ్రెస్​ను స్ట్రాప్‌లెస్ అసిమెట్రిక్ నెక్‌లైన్, వెండి, నలుపు రంగు సీక్విన్డ్, బీడ్ అలంకారాలు, సిన్చ్డ్ వెస్ట్‌లైన్, ఫిగర్-హగ్గింగ్ సిల్హౌట్, ముందు భాగంలో తొడ-ఎత్తైన చీలికతో డిజైన్ చేశారు. 
(3 / 8)
డిజైనర్ లేబుల్ ఫల్గుణి.. షేన్ పీకాక్ కస్టమ్ మేడ్ బ్లాక్ డ్రెస్‌లో మీరా అదిరిపోయింది. ఈ డ్రెస్​ను స్ట్రాప్‌లెస్ అసిమెట్రిక్ నెక్‌లైన్, వెండి, నలుపు రంగు సీక్విన్డ్, బీడ్ అలంకారాలు, సిన్చ్డ్ వెస్ట్‌లైన్, ఫిగర్-హగ్గింగ్ సిల్హౌట్, ముందు భాగంలో తొడ-ఎత్తైన చీలికతో డిజైన్ చేశారు. (Instagram)
మిరా మినిమల్ యాక్సెసరీస్, జ్యువెలరీతో బ్లాక్ బెడ్‌డ్ డ్రెస్‌ను స్టైల్ చేసింది. ఆమె వెండి చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌లు, కిల్లర్ హీల్స్​ను ధరించింది.
(4 / 8)
మిరా మినిమల్ యాక్సెసరీస్, జ్యువెలరీతో బ్లాక్ బెడ్‌డ్ డ్రెస్‌ను స్టైల్ చేసింది. ఆమె వెండి చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌లు, కిల్లర్ హీల్స్​ను ధరించింది.(Instagram)
మెరిసే ఐ షాడో, రెక్కల ఐలైనర్, కనురెప్పల మీద మాస్కరా, మెరిసే మావ్ లిప్ షేడ్, గ్లోయింగ్ స్కిన్, ఆన్-ఫ్లీక్ కనుబొమ్మలు, బ్లష్డ్ బుగ్గలు, గ్లామ్ కోసం ప్రకాశించే హైలైటర్‌తో బ్యాక్-స్వీప్ట్ స్లీక్ ఓపెన్ హెయిర్‌ను ఎంచుకుంది మీరా. 
(5 / 8)
మెరిసే ఐ షాడో, రెక్కల ఐలైనర్, కనురెప్పల మీద మాస్కరా, మెరిసే మావ్ లిప్ షేడ్, గ్లోయింగ్ స్కిన్, ఆన్-ఫ్లీక్ కనుబొమ్మలు, బ్లష్డ్ బుగ్గలు, గ్లామ్ కోసం ప్రకాశించే హైలైటర్‌తో బ్యాక్-స్వీప్ట్ స్లీక్ ఓపెన్ హెయిర్‌ను ఎంచుకుంది మీరా. (Instagram)
షాహిద్ ల్యాపెల్ కాలర్‌లు, ఫుల్ స్లీవ్‌లు, ఓపెన్ ఫ్రంట్‌తో కూడిన తెల్లటి జాక్వర్డ్ బ్లేజర్‌ను ఎంచుకున్నాడు, తెలుపు బటన్-డౌన్ షర్ట్, నలుపు స్ట్రెయిట్-ఫిట్టెడ్ ప్యాంట్, బ్లాక్ శాటిన్ బో టైతో జతకట్టాడు.
(6 / 8)
షాహిద్ ల్యాపెల్ కాలర్‌లు, ఫుల్ స్లీవ్‌లు, ఓపెన్ ఫ్రంట్‌తో కూడిన తెల్లటి జాక్వర్డ్ బ్లేజర్‌ను ఎంచుకున్నాడు, తెలుపు బటన్-డౌన్ షర్ట్, నలుపు స్ట్రెయిట్-ఫిట్టెడ్ ప్యాంట్, బ్లాక్ శాటిన్ బో టైతో జతకట్టాడు.(Instagram)
షాహిద్, మీరా జూలై 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు మిషా, జైన్​.
(7 / 8)
షాహిద్, మీరా జూలై 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు మిషా, జైన్​.(Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి