తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani : సొగసైన చూపుల్తో.. కైపెక్కిస్తున్న కియారా..

Kiara Advani : సొగసైన చూపుల్తో.. కైపెక్కిస్తున్న కియారా..

15 June 2022, 12:33 IST

కియారా ఫ్యాషన్ డైరీస్ ఎప్పటికప్పుడు అప్​డేట్​లో ఉంటాయి. స్టైలిష్ లుక్​లో కనిపించేందుకు ఈ భామ ఎప్పుడూ వెనుకాడదు. తాజాగా పాస్టెల్ బ్లూ కో ఆర్డ్ సెట్​లో కనిపించి.. కొత్త ఫ్యాషన్ గోల్స్ ఇచ్చింది భామ.

  • కియారా ఫ్యాషన్ డైరీస్ ఎప్పటికప్పుడు అప్​డేట్​లో ఉంటాయి. స్టైలిష్ లుక్​లో కనిపించేందుకు ఈ భామ ఎప్పుడూ వెనుకాడదు. తాజాగా పాస్టెల్ బ్లూ కో ఆర్డ్ సెట్​లో కనిపించి.. కొత్త ఫ్యాషన్ గోల్స్ ఇచ్చింది భామ.
కియారా అద్వానీ ప్రస్తుతం తన ఇటీవల విడుదలైన భూల్ భూలయ్యా 2 చిత్రం విజయంతో సంతోషంలో మునిగి తేలుతుంది. 2007 బ్లాక్ బస్టర్ భూల్ భూలయ్యా సీక్వెల్​గా హారర్ కామెడీ జోనర్​లో విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.
(1 / 7)
కియారా అద్వానీ ప్రస్తుతం తన ఇటీవల విడుదలైన భూల్ భూలయ్యా 2 చిత్రం విజయంతో సంతోషంలో మునిగి తేలుతుంది. 2007 బ్లాక్ బస్టర్ భూల్ భూలయ్యా సీక్వెల్​గా హారర్ కామెడీ జోనర్​లో విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.(Instagram/@kiaraaliaadvani)
కియారా ఫ్యాషన్ డిజైనర్ గౌర్ వివ్ దేశాయ్‌కి మ్యూజ్ ప్లే చేసింది.దీనిలో భాగంగా చిత్రాల కోసం పాస్టెల్ బ్లూ కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది.
(2 / 7)
కియారా ఫ్యాషన్ డిజైనర్ గౌర్ వివ్ దేశాయ్‌కి మ్యూజ్ ప్లే చేసింది.దీనిలో భాగంగా చిత్రాల కోసం పాస్టెల్ బ్లూ కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది.(Instagram/@kiaraaliaadvani)
కియారా కో-ఆర్డ్ సెట్‌లో పాస్టెల్ బ్లూ ఆఫ్-షోల్డర్ కార్సెట్ టాప్ మధ్యలో జిప్, ఒక జత పాస్టెల్ బ్లూ ప్యాంటు ఉన్నాయి. తెల్లటి హోప్ చెవిపోగులతో.. ఆమె తన రూపానికి మరింత సాధారణ వైబ్‌లను జోడించింది.
(3 / 7)
కియారా కో-ఆర్డ్ సెట్‌లో పాస్టెల్ బ్లూ ఆఫ్-షోల్డర్ కార్సెట్ టాప్ మధ్యలో జిప్, ఒక జత పాస్టెల్ బ్లూ ప్యాంటు ఉన్నాయి. తెల్లటి హోప్ చెవిపోగులతో.. ఆమె తన రూపానికి మరింత సాధారణ వైబ్‌లను జోడించింది.(Instagram/@kiaraaliaadvani)
ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్.. కియారా హెయిర్​ను ఉంగరాల కర్ల్స్‌లో తెరిచి స్టైల్ చేసింది. మేకప్ ఆర్టిస్ట్ లేఖా గుప్తా న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో మేకప్ చేసింది.
(4 / 7)
ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్.. కియారా హెయిర్​ను ఉంగరాల కర్ల్స్‌లో తెరిచి స్టైల్ చేసింది. మేకప్ ఆర్టిస్ట్ లేఖా గుప్తా న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో మేకప్ చేసింది.(Instagram/@kiaraaliaadvani)
తాజాగా కియారా తెల్లటి చీరలో ఎత్నిక్ ఫ్యాషన్ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది. 
(5 / 7)
తాజాగా కియారా తెల్లటి చీరలో ఎత్నిక్ ఫ్యాషన్ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది. (Instagram/@kiaraaliaadvani)
తెల్లటి కార్సెట్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్‌తో వెండి పూసల వివరాలతో కూడిన తెల్లటి జార్జెట్ చీరను జత చేసింది కియారా.
(6 / 7)
తెల్లటి కార్సెట్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్‌తో వెండి పూసల వివరాలతో కూడిన తెల్లటి జార్జెట్ చీరను జత చేసింది కియారా.(Instagram/@kiaraaliaadvani)

    ఆర్టికల్ షేర్ చేయండి