తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vastu Tips। కొత్త ఏడాదిలో పురోగతి కోసం ఇంట్లో ఈ వాస్తు పరిహారాలు చేసుకోండి!

Vastu Tips। కొత్త ఏడాదిలో పురోగతి కోసం ఇంట్లో ఈ వాస్తు పరిహారాలు చేసుకోండి!

21 December 2022, 21:42 IST

Vastu Tips for New Year :ఈ ఏడాది చివరకు వచ్చేశాం. 2022లో కొన్ని కష్టాలు, కొన్ని ఇష్టాలతో గడిచిపోవచ్చు. అయితే రాబోయే 2023లో మీరు మంచి పురోగతిని కోరుకుంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి.

మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అవి మీ జీవితంలో అనేక సమస్యలను సృష్టించవచ్చు. అయితే ఇండోర్ ఎకాలజీలో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే అది జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది.
(1 / 8)

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇంటీరియర్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తికి అవకాశం కల్పించవచ్చు. 
(2 / 8)

మీరు నిద్రపోయే మంచాన్ని నైరుతి వైపు కాకుండా ఈశాన్యం వైపు ఉండేలా ఉంచండి. ఈ మార్పు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. 
(3 / 8)

వాస్తుశాస్త్రం ప్రకారం, అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. తలుపు ముందు లేదా నైరుతి దిశలో అద్దాన్ని ఉంచడం వల్ల వ్యక్తి జీవితంలో చెడు శక్తులు వస్తాయని నమ్ముతారు
(4 / 8)

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి కిటికీలు, తలుపులు ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఎందుకంటే ఈ దిశ నుండి కాంతి, గాలితో పాటు సానుకూల శక్తి మన జీవితానికి కొత్త దిశను అందిస్తుంది.
(5 / 8)

ఇంట్లో నీటిని నిల్వ ఉంచే ఏదైనా కంటైనర్, అది త్రాగునీటి కంటైనర్ కావొచ్చు,  లేదా అక్వేరియం లేదా చిన్న జాడీ అయినా, వీటన్నింటిని ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉంచాలి.
(6 / 8)

వాస్తుశాస్త్రం ప్రకారం, విద్యార్థి ఎప్పుడూ ఉత్తరాభిముఖంగా చదువుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో ఉత్తరం వైపు ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్ణించడమైనది. 
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి