తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Halloween 2022 | దెయ్యాల పండగ హాలోవీన్.. వెంటాడే వేడుకలు, భయానకమైన వాస్తవాలు!

Halloween 2022 | దెయ్యాల పండగ హాలోవీన్.. వెంటాడే వేడుకలు, భయానకమైన వాస్తవాలు!

27 October 2022, 21:09 IST

Halloween 2022: నగరాల్లోని కొన్ని రెస్టారెంట్లు, పబ్బుల్లో హాలోవీన్ పార్టీలు జరుగుతాయి. భయంకరంగా కనిపించే గుమ్మడి కాయలు, దెయ్యాల లాగా బట్టలు, మేకప్ వేసుకోవడం ఈరోజు చేస్తారు. మీకు ఈరోజు భయంకరమైన రోజు కావాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ ఫెస్టివల్ గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం.

  • Halloween 2022: నగరాల్లోని కొన్ని రెస్టారెంట్లు, పబ్బుల్లో హాలోవీన్ పార్టీలు జరుగుతాయి. భయంకరంగా కనిపించే గుమ్మడి కాయలు, దెయ్యాల లాగా బట్టలు, మేకప్ వేసుకోవడం ఈరోజు చేస్తారు. మీకు ఈరోజు భయంకరమైన రోజు కావాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ ఫెస్టివల్ గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం.
దెయ్యాల పండగ హాలోవీన్ గురించి తెలుసా? ఇది పాశ్చాత్య దేశాలలో ప్రతీ ఏడాది అక్టోబర్ 31న జరుపుకుంటారు. చనిపోయిన వారి పూర్వీకులు ఈరోజు తిరిగి వస్తారనేది అక్కడి వారి నమ్మకం.
(1 / 7)
దెయ్యాల పండగ హాలోవీన్ గురించి తెలుసా? ఇది పాశ్చాత్య దేశాలలో ప్రతీ ఏడాది అక్టోబర్ 31న జరుపుకుంటారు. చనిపోయిన వారి పూర్వీకులు ఈరోజు తిరిగి వస్తారనేది అక్కడి వారి నమ్మకం. (Unsplash)
 హాలోవీన్ పండగతో పాటుగా ట్రిక్-ఆర్-ట్రీటింగ్ అనే అభ్యాసం కూడా చేస్తారు.  ఈ సంప్రదాయాన్ని 'ఆత్మ' అని పిలుస్తారు.  పేద పిల్లలు డబ్బు, ఆహారం కోసం ఇంటింటికీ వెళ్లి వేడుకుంటారు. బదులుగా వారు ఆ ఇంట్లో మరణించిన వారి ఆత్మల శాంతి కోసం ప్రార్థిస్తారు.
(2 / 7)
హాలోవీన్ పండగతో పాటుగా ట్రిక్-ఆర్-ట్రీటింగ్ అనే అభ్యాసం కూడా చేస్తారు. ఈ సంప్రదాయాన్ని 'ఆత్మ' అని పిలుస్తారు. పేద పిల్లలు డబ్బు, ఆహారం కోసం ఇంటింటికీ వెళ్లి వేడుకుంటారు. బదులుగా వారు ఆ ఇంట్లో మరణించిన వారి ఆత్మల శాంతి కోసం ప్రార్థిస్తారు.(Unsplash)
మొట్టమొదటి సారిగా హాలోవీన్ వేడుకను పురాతన యురోపియన్ సెల్టిక్ పండుగ 'సోవ్-ఇన్' లో భాగంగా జరిపారు. ఇది 1840లలో యునైటెడ్ స్టేట్స్‌కు పాకింది.
(3 / 7)
మొట్టమొదటి సారిగా హాలోవీన్ వేడుకను పురాతన యురోపియన్ సెల్టిక్ పండుగ 'సోవ్-ఇన్' లో భాగంగా జరిపారు. ఇది 1840లలో యునైటెడ్ స్టేట్స్‌కు పాకింది. (Unsplash)
హాలోవీన్ సంప్రదాయంలో పిల్లులు ఒక భాగంగా ఉన్నాయి. సోవ్-ఇన్ వేడుకలలో భాగంగా ప్రీస్ట్‌లు పిల్లులను, అలాగే ఇతర జంతువులను బలి ఇస్తారు. భవిష్యత్తులో జరిగబోయేది అంచనా వేయడం కూడా ఇందులో ఒక ఘట్టం.
(4 / 7)
హాలోవీన్ సంప్రదాయంలో పిల్లులు ఒక భాగంగా ఉన్నాయి. సోవ్-ఇన్ వేడుకలలో భాగంగా ప్రీస్ట్‌లు పిల్లులను, అలాగే ఇతర జంతువులను బలి ఇస్తారు. భవిష్యత్తులో జరిగబోయేది అంచనా వేయడం కూడా ఇందులో ఒక ఘట్టం.(Unsplash)
 ఆత్మలను దూరం చేయడానికి భయంకరమైన దుస్తులు ధరించడం పూర్వం జరిపేవారు, హలోవిన్ రోజున చనిపోయిన వారి ఆత్మలు భూమిపై ఉన్న వారి ఇళ్లకు తిరిగి వస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంలో దెయ్యాలలాగా తయారవుతారు. మనుషులు, దయ్యాల మధ్య గీత చెరిగిపోయి, అందరూ ఒక్కటయ్యారు అనేది ఈ సంప్రదాయం సూచిస్తుంది.
(5 / 7)
ఆత్మలను దూరం చేయడానికి భయంకరమైన దుస్తులు ధరించడం పూర్వం జరిపేవారు, హలోవిన్ రోజున చనిపోయిన వారి ఆత్మలు భూమిపై ఉన్న వారి ఇళ్లకు తిరిగి వస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంలో దెయ్యాలలాగా తయారవుతారు. మనుషులు, దయ్యాల మధ్య గీత చెరిగిపోయి, అందరూ ఒక్కటయ్యారు అనేది ఈ సంప్రదాయం సూచిస్తుంది. (Unsplash)
 హాలోవీన్ వేడుకల్లో ముఖ్యంగా నలుపు, నారింజ రంగుల థీమ్ ఉపయోగిస్తారు. నలుపు చనిపోయిన వారికి సూచిక, సుదీర్ఘమైన శీతాకాలంకు చిహ్నం కాగా,  ఆరెంజ్ శరదృతువు రాక..  చలిమంటలను సూచిస్తుంది.
(6 / 7)
హాలోవీన్ వేడుకల్లో ముఖ్యంగా నలుపు, నారింజ రంగుల థీమ్ ఉపయోగిస్తారు. నలుపు చనిపోయిన వారికి సూచిక, సుదీర్ఘమైన శీతాకాలంకు చిహ్నం కాగా, ఆరెంజ్ శరదృతువు రాక.. చలిమంటలను సూచిస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి