తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ferrari Sp51 | మునుపెన్నడూ చూడని రీతిలో.. మరింత స్టైలిష్‌గా వచ్చిన ఫెరారీ!

Ferrari SP51 | మునుపెన్నడూ చూడని రీతిలో.. మరింత స్టైలిష్‌గా వచ్చిన ఫెరారీ!

29 September 2022, 15:53 IST

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ, GTS ఆధారంగా రూపొందించిన సరికొత్త SP51 సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది. అయితే ఇది 812 GTS కన్వర్టిబుల్ సూపర్‌కార్‌లా కాకుండా ఫోల్డింగ్ హార్డ్ టాప్ రూఫ్‌ను కలిగి ఉంటుంది. ఛాసిస్, లేఅవుట్ మాత్రం అలాగే ఉంటాయి.

  • ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ, GTS ఆధారంగా రూపొందించిన సరికొత్త SP51 సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది. అయితే ఇది 812 GTS కన్వర్టిబుల్ సూపర్‌కార్‌లా కాకుండా ఫోల్డింగ్ హార్డ్ టాప్ రూఫ్‌ను కలిగి ఉంటుంది. ఛాసిస్, లేఅవుట్ మాత్రం అలాగే ఉంటాయి.
ఫెరారీ SP51 ప్రత్యేకమైన రోస్సో ప్యాషనేల్ పెయింట్ స్కీమ్‌లో వచ్చింది.
(1 / 6)
ఫెరారీ SP51 ప్రత్యేకమైన రోస్సో ప్యాషనేల్ పెయింట్ స్కీమ్‌లో వచ్చింది.
ఫెరారీ SP51లో డైమండ్-కట్ ఫినిషింగ్ కలిగిన ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను ఇచ్చారు.
(2 / 6)
ఫెరారీ SP51లో డైమండ్-కట్ ఫినిషింగ్ కలిగిన ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను ఇచ్చారు.
ఫెరారీ స్పెషల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రత్యేకమైన SP51 కారును తయారు చేసింది. ఇది ఒక-ఆఫ్ మోడల్ కార్.
(3 / 6)
ఫెరారీ స్పెషల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రత్యేకమైన SP51 కారును తయారు చేసింది. ఇది ఒక-ఆఫ్ మోడల్ కార్.
ఇంటీరియర్‌ను ఎరుపు రంగులో ఇచ్చి బ్లూ- వైట్ స్టిచింగ్‌లో పూర్తి చేశారు.
(4 / 6)
ఇంటీరియర్‌ను ఎరుపు రంగులో ఇచ్చి బ్లూ- వైట్ స్టిచింగ్‌లో పూర్తి చేశారు.
Ferrari SP51 uses the same 6.5-litre naturally aspirated V12. The engine is capable of producing 789 hp of max power and 718 Nm of peak torque.
(5 / 6)
Ferrari SP51 uses the same 6.5-litre naturally aspirated V12. The engine is capable of producing 789 hp of max power and 718 Nm of peak torque.

    ఆర్టికల్ షేర్ చేయండి