Ferrari Purosangue SUV : ధర మూడున్నర కోట్లు.. ఫీచర్ల సంగతేంటి అంటే..
14 September 2022, 11:20 IST
Ferrari తన Purosangue SUVని విడుదల చేసింది. ఇది లంబోర్ఘిని ఉరస్, బెంట్లీ బెంటెగా, మసెరటి లెవాంటే, పోర్స్చే కయెన్, ఆస్టన్ మార్టిన్ DBX లతో పోటీపడుతుంది. దీని ధర మూడున్నర కోట్లుగా తెలిపింది. మరి దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- Ferrari తన Purosangue SUVని విడుదల చేసింది. ఇది లంబోర్ఘిని ఉరస్, బెంట్లీ బెంటెగా, మసెరటి లెవాంటే, పోర్స్చే కయెన్, ఆస్టన్ మార్టిన్ DBX లతో పోటీపడుతుంది. దీని ధర మూడున్నర కోట్లుగా తెలిపింది. మరి దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.