తెలుగు న్యూస్ / ఫోటో /
Ferrari 296 GT3 | ఫెరారీ నుంచి సరికొత్త రేస్ కార్.. దీనికి ఫోర్స్ ఎక్కువ!
- సూపర్ కార్ ఫెరారీ తన సరికొత్త 296 GT3 రేస్ కారును ఆవిష్కరించింది. ఇది అత్యంత విజయవంతమైన 488 GT3 కారుకు సక్సెసర్‌గా ఉంటుంది. రాబోయే నెలల్లో ట్రాక్ టెస్టింగ్ రేసులో ఇది ఆరంగేట్రం చేయనుంది.
- సూపర్ కార్ ఫెరారీ తన సరికొత్త 296 GT3 రేస్ కారును ఆవిష్కరించింది. ఇది అత్యంత విజయవంతమైన 488 GT3 కారుకు సక్సెసర్‌గా ఉంటుంది. రాబోయే నెలల్లో ట్రాక్ టెస్టింగ్ రేసులో ఇది ఆరంగేట్రం చేయనుంది.
(1 / 6)
Ferrari 296 GT3లో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ V6 ఇంజన్‌ను అమర్చారు. ఇది 602 hp వద్ద 709 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. రేస్ కారు బరువు కేవలం 1,250 కిలోలు.
(2 / 6)
Ferrari 296 GTB ఆధారంగా ఈ సరికొత్త 296 GT3 రేస్ కారును రూపొందించారు. కొత్త దానిలో అదే పాత ఇంజిన్‌ను అమర్చినప్పటికీ నిబంధనలకు లోబడి హైబ్రిడ్ సిస్టమ్ తీసివేశారు.
(3 / 6)
296 GT3 నుంచి పూర్తి స్థాయి క్యాబిన్ ఉండదు. ఇప్పుడు కేవలం రేస్-స్పెక్ స్టీరింగ్ వీల్, రేసింగ్ జీను, ఎయిర్ కండిషనింగ్, అడ్జస్టబుల్ పెడల్స్‌ను పొందుతుంది.
(4 / 6)
కార్ వెనుక భాగంలో swan-neck వింగ్, పెద్ద డిఫ్యూజర్ ఉన్నాయి. డౌన్‌ఫోర్స్‌ను పెంచడంలో ఇవి రెండూ సహాయపడతాయి.
(5 / 6)
296 GT3 కార్ వీల్‌బేస్ ప్రామాణిక 296 GTB కంటే పెద్దవి, కొత్తవి. వీటిని రోటిఫార్మ్ ద్వారా డిజైన్ చేయించారు.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు