రేస్ ట్రాక్‌లపై దూసుకుపోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ Continental GT-R650 విశేషాలు-royal enfield continental gt r650 track test ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రేస్ ట్రాక్‌లపై దూసుకుపోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ Continental Gt-r650 విశేషాలు

రేస్ ట్రాక్‌లపై దూసుకుపోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ Continental GT-R650 విశేషాలు

Apr 25, 2022 09:01 AM IST HT Telugu Desk
Apr 25, 2022 09:01 AM IST

హిందుస్తాన్ టైమ్స్ ఆటోమొబైల్ సమాచార విభాగానికి చెందిన ప్రశాంత్ సింగ్ తమిళనాడులోని KARI రేస్ ట్రాక్‌లో రేసింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT-650ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. కాంటినెంటల్ GT-650తో రేస్ ట్రాక్‌పై నడిపి తన అనుభవాలను పంచుకున్నారు. ఆ మోటార్ సైకిల్ సామర్థ్యాలను వివరించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి. 

More