తెలుగు న్యూస్  /  ఫోటో  /   Ferrari 296 Gt3 | ఫెరారీ నుంచి సరికొత్త రేస్ కార్.. దీనికి ఫోర్స్ ఎక్కువ!

Ferrari 296 GT3 | ఫెరారీ నుంచి సరికొత్త రేస్ కార్.. దీనికి ఫోర్స్ ఎక్కువ!

04 August 2022, 15:07 IST

సూపర్ కార్ ఫెరారీ తన సరికొత్త 296 GT3 రేస్ కారును ఆవిష్కరించింది. ఇది అత్యంత విజయవంతమైన 488 GT3 కారుకు సక్సెసర్‌‌గా ఉంటుంది. రాబోయే నెలల్లో ట్రాక్ టెస్టింగ్ రేసులో ఇది ఆరంగేట్రం చేయనుంది.

  • సూపర్ కార్ ఫెరారీ తన సరికొత్త 296 GT3 రేస్ కారును ఆవిష్కరించింది. ఇది అత్యంత విజయవంతమైన 488 GT3 కారుకు సక్సెసర్‌‌గా ఉంటుంది. రాబోయే నెలల్లో ట్రాక్ టెస్టింగ్ రేసులో ఇది ఆరంగేట్రం చేయనుంది.
Ferrari 296 GT3లో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ V6 ఇంజన్‌ను అమర్చారు. ఇది 602 hp వద్ద 709 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. రేస్ కారు బరువు కేవలం 1,250 కిలోలు.
(1 / 6)

Ferrari 296 GTB ఆధారంగా ఈ సరికొత్త 296 GT3 రేస్ కారును రూపొందించారు. కొత్త దానిలో అదే పాత ఇంజిన్‌ను అమర్చినప్పటికీ నిబంధనలకు లోబడి హైబ్రిడ్ సిస్టమ్ తీసివేశారు.
(2 / 6)

296 GT3 నుంచి పూర్తి స్థాయి క్యాబిన్ ఉండదు. ఇప్పుడు కేవలం రేస్-స్పెక్ స్టీరింగ్ వీల్, రేసింగ్ జీను, ఎయిర్ కండిషనింగ్, అడ్జస్టబుల్ పెడల్స్‌ను పొందుతుంది.
(3 / 6)

కార్ వెనుక భాగంలో swan-neck వింగ్, పెద్ద డిఫ్యూజర్ ఉన్నాయి. డౌన్‌ఫోర్స్‌ను పెంచడంలో ఇవి రెండూ సహాయపడతాయి.
(4 / 6)

296 GT3 కార్ వీల్‌బేస్ ప్రామాణిక 296 GTB కంటే పెద్దవి, కొత్తవి. వీటిని రోటిఫార్మ్ ద్వారా డిజైన్ చేయించారు.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి

Cartwheel Galaxy : స్పేస్‎‎లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న గెలాక్సీ ఫొటోలు తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

Aug 04, 2022, 12:42 PM
2022 Porsche 911 GT3 RS : ‘రేస్ ట్రాక్‌ను స్కార్చ్ చేసే స్పోర్ట్స్ కారు ఇది'

Jul 29, 2022, 01:16 PM
Formula E race 2023:హైదరాబాద్ వేదికగా ‘ఫార్ములా- ఈ’ రేస్ - దేశంలోనే ఫస్ట్ టైం

Jun 30, 2022, 10:46 AM
రేస్ ట్రాక్‌లపై దూసుకుపోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ Continental GT-R650 విశేషాలు

Apr 25, 2022, 09:01 AM