తెలుగు న్యూస్  /  National International  /  Icai Ca Foundation Result 2022: How To Check Results At Icai.org

ICAI CA Foundation Result 2022: సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్; చెక్ చేసుకోవడం ఇలా..

HT Telugu Desk HT Telugu

26 January 2023, 20:28 IST

  • ICAI CA Foundation Result 2022: ఐసీఏఐ సీఏ (ICAI CA) ఫౌండేషన్ (Foundation) ఫలితాలను అధికారిక వెబ్ సైట్ icai.org లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ICAI CA Foundation Result 2022: ఐసీఏఐ (The Institute of Chartered Accountants of India) చార్టర్డ్ అకౌంటంట్స్ (Chartered Accountants CA) ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు వచ్చే వారం వెలువడనున్నాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ icai.org లో చెక్ చేసుకోవచ్చు. ఐసీఏఐ (The Institute of Chartered Accountants of India) చార్టర్డ్ అకౌంటంట్స్ (Chartered Accountants CA) ఫౌండేషన్ పరీక్ష ఫలితాలను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6 మధ్య విడుదల చేయనున్నట్లు ICAI ప్రకటించింది.

రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?

  • ఐసీఏఐ (The Institute of Chartered Accountants of India) చార్టర్డ్ అకౌంటంట్స్ (Chartered Accountants CA) ఫౌండేషన్ పరీక్ష దేశవ్యాప్తంగా 2022 డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు జరిగింది.
  • ఐసీఏఐ (The Institute of Chartered Accountants of India) చార్టర్డ్ అకౌంటంట్స్ (Chartered Accountants CA) ఫౌండేషన్ పరీక్ష ఫలితాలను తెలుసుకోవడం కోసం ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.org ను సందర్శించాల్సి ఉంటుంది.
  • icai.org హోం పేజ్ పై కనిపిస్తున్న ICAI CA Foundation Result 2022 లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ డిటైల్స్ ను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఓపెన్ అయ్యే పేజ్ లో ఫలితాలు కనిపిస్తాయి.
  • రిజల్ట్ ను చెక్ చేసుకుని సంబంధిత పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
  • ఇతర వివరాలకు తరచూ icai.org ని సందర్శించాలి.