తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Social Media Day 2022 | వరల్డ్ టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇవే!

Social Media Day 2022 | వరల్డ్ టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇవే!

30 June 2022, 17:37 IST

ప్రతి సంవత్సరం జూన్ 30వ తేదీన సోషల్ మీడియా దినోత్సవంగా జరుపుకుంటారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న  టాప్‌-10 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకుందాం.

  • ప్రతి సంవత్సరం జూన్ 30వ తేదీన సోషల్ మీడియా దినోత్సవంగా జరుపుకుంటారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న  టాప్‌-10 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకుందాం.
ఇన్‌స్టాంట్ మెసేజింగ్‌కు పాపులర్ అయిన స్నాప్‌‌చాట్ కు ప్రపంచవ్యాప్తంగా యూజర్స్ లో ఆరో ప్లేస్ దక్కించుకుంది.  గ్లోబల్‌గా 53.8కోట్ల మంది నెల వారి యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
(1 / 6)

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి  ఈ. వీడియో, ఫొటో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది  యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
(2 / 6)

ప్రముఖ ఇన్ స్టాంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ సుమారు 200 కోట్ల మంది నెలవారి యాక్టివ్ యూజర్లను  కలిగి ఉంది.
(3 / 6)

ప్రపంచంలో అత్యధిక యూజర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్ దీనికి నెలవారి యాక్టివ్ యూజర్లు 290 కోట్ల మందిగా ఉన్నారు.
(4 / 6)

వీడియో స్ట్రీమింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ పామ్ లో రెండో స్థానంలో ఉంది. దీనికి సుమారు 220 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి