WhatsApp : అన్ని కలిసివస్తే ఇకపై డబుల్ వెరిఫికేషన్.. త్వరలోనే బీటా వెర్షన్!-whatsapp will be more secured with double verification ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Whatsapp Will Be More Secured With Double Verification

WhatsApp : అన్ని కలిసివస్తే ఇకపై డబుల్ వెరిఫికేషన్.. త్వరలోనే బీటా వెర్షన్!

Jun 07, 2022, 11:51 AM IST Geddam Vijaya Madhuri
Jun 07, 2022, 11:51 AM , IST

వాట్సాప్​ ఇప్పుడు మరింత సురక్షితం కానుంది.  ఎవరైనా ఏదైనా ఇతర స్మార్ట్‌ఫోన్ నుంచి.. మీ వాట్సాప్ ఖాతాకు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తే.. మీకు వెంటనే వెరిఫికేషన్ సందేశం వస్తుంది. వారు ఈ డబుల్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వగలుగుతారు. 

WhatsApp మరింత సురక్షితం అవుతుంది. కొత్త 'డబుల్ వెరిఫికేషన్' ఫీచర్‌పై ఆ సంస్థ పని చేస్తుంది. 

(1 / 5)

WhatsApp మరింత సురక్షితం అవుతుంది. కొత్త 'డబుల్ వెరిఫికేషన్' ఫీచర్‌పై ఆ సంస్థ పని చేస్తుంది. (REUTERS)

ఈ ఫీచర్‌పై WaBetaInfoకు నివేదించింది. వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాకు మరో స్మార్ట్‌ఫోన్ నుంచి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే.. వారు ఈ డబుల్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లవసి ఉంటుంది. 

(2 / 5)

ఈ ఫీచర్‌పై WaBetaInfoకు నివేదించింది. వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాకు మరో స్మార్ట్‌ఫోన్ నుంచి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే.. వారు ఈ డబుల్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లవసి ఉంటుంది. (PTI)

ఈ క్రమంలో వాట్సాప్‌లో OTP వంటి అదనపు భద్రతా కోడ్ వస్తుంది. SMS ద్వారా ఖాతా యజమానికి వెళ్తుంది.

(3 / 5)

ఈ క్రమంలో వాట్సాప్‌లో OTP వంటి అదనపు భద్రతా కోడ్ వస్తుంది. SMS ద్వారా ఖాతా యజమానికి వెళ్తుంది.(REUTERS)

ప్రస్తుతం వినియోగదారులు 8-అంకెల ధృవీకరణ కోడ్‌ను మాత్రమే పొందుతున్నారు. రెండుసార్లు వెరిఫికేషన్ చేయడం వల్ల వినియోగదారులు తమ ఖాతాని మరొక ఫోన్ నుంచి యాక్సెస్ చేస్తున్నారని తెలుసుకుని అప్రమత్తం అవుతారు. 

(4 / 5)

ప్రస్తుతం వినియోగదారులు 8-అంకెల ధృవీకరణ కోడ్‌ను మాత్రమే పొందుతున్నారు. రెండుసార్లు వెరిఫికేషన్ చేయడం వల్ల వినియోగదారులు తమ ఖాతాని మరొక ఫోన్ నుంచి యాక్సెస్ చేస్తున్నారని తెలుసుకుని అప్రమత్తం అవుతారు. (Reuters)

వాట్సాప్ స్కామ్‌ల సంఖ్య ఇటీవల పెరిగిన నేపథ్యంలో వాట్సాప్ ఈ అప్‌డేట్ చేయనుంది. త్వరలో బీటా వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 

(5 / 5)

వాట్సాప్ స్కామ్‌ల సంఖ్య ఇటీవల పెరిగిన నేపథ్యంలో వాట్సాప్ ఈ అప్‌డేట్ చేయనుంది. త్వరలో బీటా వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. (Reuters)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు