తెలుగు న్యూస్  /  Photo Gallery  /   Instagram Rolls Out New Instagram Messaging Features

Instagramలో ఈ సరికొత్త మెసేజింగ్ ఫీచర్ల గురించి మీకు తెలుసా?!

10 April 2022, 13:19 IST

మెటాకు చెందిన పాపులర్ సోషల్ మీడియా యాప్ Instagramలో ఉపయుక్తమైన 7 కొత్త మెసేజింగ్ ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. మ్యూజిక్ ప్రివ్యూలను షేర్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా ఏమేం ఫీచర్లు అదనంగా వచ్చాయో తెలుసుకోండి..

మెటాకు చెందిన పాపులర్ సోషల్ మీడియా యాప్ Instagramలో ఉపయుక్తమైన 7 కొత్త మెసేజింగ్ ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. మ్యూజిక్ ప్రివ్యూలను షేర్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా ఏమేం ఫీచర్లు అదనంగా వచ్చాయో తెలుసుకోండి..

మీరు Instagram యూజరా? అయితే ఇన్‌స్టాగ్రామ్ యాప్ 7 కొత్త మెసేజింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టిన విషయం మీకు తెలుసా? అయితే ఇప్పుడు ఇక్కడ తెలుసుకోండి. అయితే, ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్ మెసేజింగ్ ఫీచర్‌లు ప్రస్తుతం 'ఎంపిక చేసిన దేశాలలో' మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
(1 / 9)
మీరు Instagram యూజరా? అయితే ఇన్‌స్టాగ్రామ్ యాప్ 7 కొత్త మెసేజింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టిన విషయం మీకు తెలుసా? అయితే ఇప్పుడు ఇక్కడ తెలుసుకోండి. అయితే, ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్ మెసేజింగ్ ఫీచర్‌లు ప్రస్తుతం 'ఎంపిక చేసిన దేశాలలో' మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.(AFP)
మీరు ఇన్‌స్టాగ్రామ్ లో సమాచారాన్ని చూస్తున్నడు, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా మెసేజ్ వస్తే వెంటనే మీ ఇన్‌బాక్స్‌కి వెళ్లకుండా అక్కడికక్కడే ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు. ఈ కొత్త ఫీచర్ యాప్‌లో ఉన్నప్పుడు ఏకకాలంలో బ్రౌజ్ చేయడం, చాట్ చేయడం చాలా సులభంగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది.
(2 / 9)
మీరు ఇన్‌స్టాగ్రామ్ లో సమాచారాన్ని చూస్తున్నడు, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా మెసేజ్ వస్తే వెంటనే మీ ఇన్‌బాక్స్‌కి వెళ్లకుండా అక్కడికక్కడే ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు. ఈ కొత్త ఫీచర్ యాప్‌లో ఉన్నప్పుడు ఏకకాలంలో బ్రౌజ్ చేయడం, చాట్ చేయడం చాలా సులభంగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది.(Instagram)
Instagramలో మీకు నచ్చిన కంటెంట్‌పై షేర్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా మీరు మీ స్నేహితులకు పోస్ట్‌లను సులభంగా షేర్ చేయవచ్చు.
(3 / 9)
Instagramలో మీకు నచ్చిన కంటెంట్‌పై షేర్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా మీరు మీ స్నేహితులకు పోస్ట్‌లను సులభంగా షేర్ చేయవచ్చు.(Instagram)
ఎవరెవరైతే ఆన్‌లైన్‌లో ఉంటారో వారు మీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ పైభాగంలో గ్రీన్ లైట్ డాట్ కలిగి ఉంటారు. దీంతో మీరు ఉన్న సమయంలో ఎవరైతే ఆన్‌లైన్‌లో ఉన్నారో తేలికగా తెలిసిపోతుంది. వారికి మెసేజ్ చేసి వారితో కనెక్ట్ అవ్వొచ్చు.
(4 / 9)
ఎవరెవరైతే ఆన్‌లైన్‌లో ఉంటారో వారు మీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ పైభాగంలో గ్రీన్ లైట్ డాట్ కలిగి ఉంటారు. దీంతో మీరు ఉన్న సమయంలో ఎవరైతే ఆన్‌లైన్‌లో ఉన్నారో తేలికగా తెలిసిపోతుంది. వారికి మెసేజ్ చేసి వారితో కనెక్ట్ అవ్వొచ్చు.(AP)
ఇప్పుడు Instagramలో మ్యూజిక్ వినేందుకు వీలుగా Apple Music, Amazon Music , Spotifyతో ఇంటిగ్రేషన్ చేశారు. మీరు ఏదైనా పాటను మీ స్నేహితులకు పంపాలనుకుంటే 30-సెకన్ల ప్రివ్యూ విని నేరుగా Instagram చాట్ ద్వారా స్నేహితులతో పంచుకోవచ్చు.
(5 / 9)
ఇప్పుడు Instagramలో మ్యూజిక్ వినేందుకు వీలుగా Apple Music, Amazon Music , Spotifyతో ఇంటిగ్రేషన్ చేశారు. మీరు ఏదైనా పాటను మీ స్నేహితులకు పంపాలనుకుంటే 30-సెకన్ల ప్రివ్యూ విని నేరుగా Instagram చాట్ ద్వారా స్నేహితులతో పంచుకోవచ్చు.(HT_PRINT)
నిద్రపోతున్నపుడు లేదా మీ మెసేజ్ అలర్ట్స్ ద్వారా ఇంకొకరిని డిస్టర్బ్ చేయొద్దనుకుంటే మీరు చేసే మెసేజ్ లో "@silent" అని జోడించడం ద్వారా వారికి మీ మెసేజ్ వెళ్తుంది కానీ నోటిఫికేషన్ వెళ్లదు. మీ స్నేహితులు తీరిక ఉన్న సమయాల్లో మీ మెసేజ్ చూసుకుంటారు.
(6 / 9)
నిద్రపోతున్నపుడు లేదా మీ మెసేజ్ అలర్ట్స్ ద్వారా ఇంకొకరిని డిస్టర్బ్ చేయొద్దనుకుంటే మీరు చేసే మెసేజ్ లో "@silent" అని జోడించడం ద్వారా వారికి మీ మెసేజ్ వెళ్తుంది కానీ నోటిఫికేషన్ వెళ్లదు. మీ స్నేహితులు తీరిక ఉన్న సమయాల్లో మీ మెసేజ్ చూసుకుంటారు.(REUTERS)
మీరు చేసే సంభాషణలు మరింత వ్యక్తిగతంగా ఉంటే lo-fi Instagram చాట్ థీమ్‌ని ఉపయోగించండి.
(7 / 9)
మీరు చేసే సంభాషణలు మరింత వ్యక్తిగతంగా ఉంటే lo-fi Instagram చాట్ థీమ్‌ని ఉపయోగించండి.(AFP)
డిన్నర్‌కి ఎక్కడికి వెళ్లాలి లేదా ఇలా చేయాలా వద్దా లాంటి Yes/No పోల్ నిర్వహించాలనుకుంటే Instagram యాప్‌లోని Messengerలో గ్రూప్ చాట్‌లో పోల్‌ను సృష్టించవచ్చు.
(8 / 9)
డిన్నర్‌కి ఎక్కడికి వెళ్లాలి లేదా ఇలా చేయాలా వద్దా లాంటి Yes/No పోల్ నిర్వహించాలనుకుంటే Instagram యాప్‌లోని Messengerలో గ్రూప్ చాట్‌లో పోల్‌ను సృష్టించవచ్చు.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి