Instagram Tips and Tricks: ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఆప్షన్ మీకు తెలుసా?-instagram story and name mention tips and tricks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Instagram Tips And Tricks: ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఆప్షన్ మీకు తెలుసా?

Instagram Tips and Tricks: ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఆప్షన్ మీకు తెలుసా?

Mar 18, 2022, 10:33 AM IST HT Tech
Mar 18, 2022, 10:33 AM , IST

  • ఇప్పుడు ట్రెండ్ అంతా ఇన్​స్టాగ్రామ్​దే. ఈ కాలంలో దానిని వాడని వాళ్లు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. మరి దీనిలో కొన్ని ఆప్షన్స్ అందరికీ తెలిసే అవకాశమే  లేదు. వాటిలో స్టోరీస్ కూడా ఒకటి. ఇన్​స్టాగ్రామ్​లో స్టోరీస్​ గురించి తెలుసు కానీ.. ఎలా స్టోరీస్ పెట్టాలో తెలియదు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.

మీరు ఇన్​స్టాగ్రామ్​లో కథనాలను పంచుకుంటారా? ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అనేది మీరు మీ ప్రొఫైల్‌లో ఉంచాలనుకునే వాటినే కాకుండా.. మీ రోజులోని అన్ని క్షణాలను షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఫీచర్. కథనాలుగా షేర్ చేయబడిన ఫోటోలు, వీడియోలు 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. మరి మీ స్టోరీలలో మీకు నచ్చిన వ్యక్తిని.. లేదా ఫోటోకి తగిన వ్యక్తిని ఎలా ప్రస్తావించవచ్చో ఇప్పుడు చూద్దాం.

(1 / 5)

మీరు ఇన్​స్టాగ్రామ్​లో కథనాలను పంచుకుంటారా? ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అనేది మీరు మీ ప్రొఫైల్‌లో ఉంచాలనుకునే వాటినే కాకుండా.. మీ రోజులోని అన్ని క్షణాలను షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఫీచర్. కథనాలుగా షేర్ చేయబడిన ఫోటోలు, వీడియోలు 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. మరి మీ స్టోరీలలో మీకు నచ్చిన వ్యక్తిని.. లేదా ఫోటోకి తగిన వ్యక్తిని ఎలా ప్రస్తావించవచ్చో ఇప్పుడు చూద్దాం.(REUTERS)

మీరు మీ కథనానికి సంబంధించిన ప్రతి ఫోటో లేదా వీడియోలో గరిష్టంగా పది మంది వ్యక్తులను మెన్షన్ చేయవచ్చు. మీరు అనేక మంది వ్యక్తులను ప్రస్తావిస్తే, ప్రతి ఒక్కరూ మీ నుంచి వ్యక్తిగతంగా సందేశాన్ని అందుకుంటారు.

(2 / 5)

మీరు మీ కథనానికి సంబంధించిన ప్రతి ఫోటో లేదా వీడియోలో గరిష్టంగా పది మంది వ్యక్తులను మెన్షన్ చేయవచ్చు. మీరు అనేక మంది వ్యక్తులను ప్రస్తావిస్తే, ప్రతి ఒక్కరూ మీ నుంచి వ్యక్తిగతంగా సందేశాన్ని అందుకుంటారు.(Reuters)

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ తెరిచి, మీ స్క్రీన్ పైభాగంలో కొత్తదాన్ని సృష్టించు ఆప్షన్ నొక్కండి. ఫీడ్‌లో ఎక్కడి నుంచైనా కుడివైపునకు స్వైప్ చేయండి. 

(3 / 5)

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ తెరిచి, మీ స్క్రీన్ పైభాగంలో కొత్తదాన్ని సృష్టించు ఆప్షన్ నొక్కండి. ఫీడ్‌లో ఎక్కడి నుంచైనా కుడివైపునకు స్వైప్ చేయండి. (AFP)

ఫోటో లేదా వీడియో తీసి, ఆపై Aa నొక్కండి. అక్కడ @ అని టైప్ చేసి వెంటనే.. మీరు ఎవరిని మెన్షన్ చేయాలి అనుకుంటున్నారో వారి పేరును, ఇక్కడ టైప్ చేయాలి,

(4 / 5)

ఫోటో లేదా వీడియో తీసి, ఆపై Aa నొక్కండి. అక్కడ @ అని టైప్ చేసి వెంటనే.. మీరు ఎవరిని మెన్షన్ చేయాలి అనుకుంటున్నారో వారి పేరును, ఇక్కడ టైప్ చేయాలి,(REUTERS)

పేరు నమోదు చేశాక.. పూర్తయిన ఆప్షన్ నొక్కండి, అనంతరం మీ కథనం పక్కన ఉన్న షేర్‌ని నొక్కండి.

(5 / 5)

పేరు నమోదు చేశాక.. పూర్తయిన ఆప్షన్ నొక్కండి, అనంతరం మీ కథనం పక్కన ఉన్న షేర్‌ని నొక్కండి.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు