తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు!

HT Telugu Desk HT Telugu

12 June 2022, 16:15 IST

    • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
Sbi
Sbi

Sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు  SBI అధికారిక సైట్ ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 27న ప్రారంభమైంది. జూన్ 16, 2022న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మెుత్తం14 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

ఖాళీ వివరాలు

రిస్క్ స్పెషలిస్ట్ సెక్టార్: 5 పోస్ట్‌లు

రిస్క్ స్పెషలిస్ట్ సెక్టార్: 2 పోస్ట్‌లు

రిస్క్ స్పెషలిస్ట్ క్రెడిట్: 1 పోస్ట్

రిస్క్ స్పెషలిస్ట్ క్లైమేట్ రిస్క్: 1 పోస్ట్

రిస్క్ స్పెషలిస్ట్ IND AS: 3 పోస్ట్‌లు

రిస్క్ స్పెషలిస్ట్ మార్కెట్ రిస్క్: 2 పోస్ట్‌లు

అర్హత

అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ను క్లిక్ చేయడం ద్వారా విద్యార్హత వయోపరిమితిని చెక్ చేయవచ్చు

ఎంపిక ప్రక్రియ

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిఇంటర్వ్యూ అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది.  మెరిట్ జాబితాను ఇంటర్వ్యూలో పొందిన స్కోర్‌ల ఆధారంగా నిర్ణయిస్తారు.

దరఖాస్తు రుసుము

అప్లికేషన్ ఫీజు జనరల్/ EWS/ OBC అభ్యర్థులకు రూ. 750/ఉండగా  SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీలు లేవు.