తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : పోరాట యోధుల్లో అగ్నికణం అల్లూరి

CM Jagan : పోరాట యోధుల్లో అగ్నికణం అల్లూరి

HT Telugu Desk HT Telugu

04 July 2022, 14:57 IST

    • అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి జగన్​ తెలిపారు. పరాయి పాలనపై మన దేశం యుద్ధం చేస్తూ అడుగులు ముందుకేసిందన్నారు.
సీఎం జగన్
సీఎం జగన్ (twitter)

సీఎం జగన్

తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని సీఎం జగన్‌ అన్నారు. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతి మనిషి గుండెల్లో అల్లూరి చిరకాలం ఉంటారని మోదీ అన్నారు. లక్షల మంది త్యాగాల ఫలితమే.. భారతదేశమన్నారు. 'పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి. తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తిప్రదాత. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నాం. ప్రతిమనిషి గుండెల్లో అల్లూరి చిరకాలం ఉంటారు. భీమవరం వచ్చిన ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు.' అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

టాపిక్