Telugu Cinema News Live October 15, 2024: OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ షూటింగ్‍పై అఫీషియల్ అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 15 Oct 202404:12 PM IST
- OG Movie Shooting: ఓజీ సినిమా షూటింగ్‍పై మూవీ టీమ్ అఫీషియల్ అప్‍డేట్ వచ్చింది. చిత్రీకరణ మళ్లీ మొదలైందని కన్ఫర్మ్ అయింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
Tue, 15 Oct 202403:18 PM IST
- OTT Thriller Movie: మిల్లర్స్ గర్ల్ సినిమా తెలుగులోనూ ఇండియాలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హాలీవుడ్ చిత్రం మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ థ్రిల్లర్ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..
Tue, 15 Oct 202412:37 PM IST
- Laughing Buddha OTT Release: లాఫింగ్ బుద్ధ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఈ కామెడీ మూవీని రిషబ్ శెట్టి నిర్మించారు. ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
Tue, 15 Oct 202412:11 PM IST
Ram Karthik About Veekshanam Movie: యంగ్ హీరో కార్తీక్ రామ్ నటించిన లేటెస్ట్ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ వీక్షణం. అక్టోబర్ 18న రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను తాజాగా పంచుకున్నారు రామ్ కార్తీక్. వీక్షణం ప్రీ క్లైమాక్స్ ఊహించరని చెప్పిన కార్తీక్ మూవీ స్టోరీ ఏంటో తెలిపారు.
Tue, 15 Oct 202411:37 AM IST
- Jr NTR Devara Movie: దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు చూపిస్తోంది. ఈ తరుణంలో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశారు.
Tue, 15 Oct 202410:46 AM IST
- Thandel Movie: తండేల్ సినిమా రిలీజ్ ఎప్పుడనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అయితే, ఈ సినిమా కూడా సంక్రాంతినే టార్గెట్ చేస్తోందని తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి.
Tue, 15 Oct 202410:34 AM IST
Kooki OTT Streaming: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ కూకి వచ్చేసింది. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ సంపాదించుకున్న కూకి సినిమా ఓ పదహారేళ్ల బాలిక చుట్టూ తిరుగుతుంది. టాక్ పరంగా మంచి ప్రశంసలు అందుకున్న కూకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Tue, 15 Oct 202409:44 AM IST
- Citadel: Honey Bunny OTT Trailer: సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేస్తింది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. సమంత యాక్షన్‍తో దుమ్మురేపారు. రాజ్, డీకే ఈ సిరీస్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
Tue, 15 Oct 202408:49 AM IST
- OTT Movie: ది మిరిండా బ్రదర్స్ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. షూటింగ్ పూర్తయిన చాలా గ్యాప్ తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
Tue, 15 Oct 202408:35 AM IST
Reel To Real Life K Drama Actors: ఓటీటీల్లో కొరియన్ వెబ్ సిరీస్‌లకు వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ ఉంది. కే డ్రామాల్లోని కంటెంట్‌ను మాత్రమే కాకుండా అందులో నటించే హీరో హీరోయిన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, వీరిలో రీల్ నుంచి రియల్ లైఫ్‌లోకి భార్యాభర్తలుగా మారారు. మరి వారెవరో లుక్కేద్దాం.
Tue, 15 Oct 202408:22 AM IST
- NNS 15th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్లో తలుపు తట్టి రావాలంటూ అమ్ముకి మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. అటు మనోహరికి భాగీ గొడవ అవుతుంది.
Tue, 15 Oct 202407:59 AM IST
- OTT Thriller Movie: ఓ మలయాళ హిట్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులో రెండో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ మూవీ ఏంటి? ఎక్కడ చూడాలన్న విషయాలు తెలుసుకోండి.
Tue, 15 Oct 202407:27 AM IST
Teenmaar Anchor Dharani Priya Movie The Deal: తీన్మార్ యాంకర్‌గా చాలా పాపులర్ అయినవాళ్లలో రాధగా చేసిన ధరణి ప్రియ ఒకరు. తాజాగా ధరణి ప్రియ హీరోయిన్‌గా నటించిన లేటేస్ట్ తెలుగు సినిమా ది డీల్. హను కోట్ల హీరోగా పరిచయం అవుతున్న ది డీల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
Tue, 15 Oct 202407:02 AM IST
- OTT Crime Thriller: హాలీవుడ్ డిజాస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన హాలీవుడ్ మూవీ మరొకటి లేదు.
Tue, 15 Oct 202406:44 AM IST
Bigg Boss Telugu 8 This Week Nominations Highlights: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ మరింత రచ్చగా సాగుతున్నాయి. కిల్లర్ గర్ల్ అయిన ప్రేరణకు హ్యాట్ దొరకకండా పృథ్వీ, నయని ట్రై చేశారు. ప్రేరణకు హెల్ప్ చేస్తున్న యష్మీ తన కాలు విరిగిపోయిన పర్లేదంటూ కామెంట్స్ చేసింది.
Tue, 15 Oct 202406:02 AM IST
- Samantha Priyadarshi: సమంత తాను చేయబోతున్న నెక్ట్స్ తెలుగు మూవీలో ఓ యువ హీరోకి ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత సామ్ మరోసారి మా ఇంటి బంగారం అనే ఓ తెలుగు మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే.
Tue, 15 Oct 202405:28 AM IST
- RGV on Lawrence Bishnoi: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపాలని చూస్తున్న లారెన్స్ బిష్ణోయ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ జింక కోసం 25 ఏళ్లుగా అతడు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నాడా అంటూ ప్రశ్నించాడు.
Tue, 15 Oct 202404:42 AM IST
OTT Release This Week Telugu: ఓటీటీల్లో ఈ వారం మొత్తంగా 25 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వాటిలో హారర్, క్రైమ్ సినిమాలతోపాటు బోల్డ్ వెబ్ సిరీస్ కూడా స్పెషల్ కానుంది. వాటన్నింట్లో 8 మాత్రమే స్పెషల్‌గా ఉన్నాయి. మరి అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అవుతున్నాయంటే..
Tue, 15 Oct 202404:01 AM IST
- BTS Jin New Album: బీటీఎస్‌కు చెందిన జిన్ ఇప్పుడు తన తొలి సోలో ఆల్బమ్ ద్వారా అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ ఆల్బమ్ విడుదలతో పాటు జిన్ వివిధ కార్యకలాపాల ద్వారా అభిమానులకు దగ్గరవుతాడని బీటీఎస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆల్బమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
Tue, 15 Oct 202403:17 AM IST
Gundeninda Gudigantalu Serial October 15th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 15వ తేది ఎపిసోడ్‌లో రవి డల్‌గా ఉండటంతో శ్రుతి కోప్పడుతుంది. రవితో గొడవ పెట్టుకుంటుంది. మరోవైపు సత్యంను కోర్టుకు తీసుకెళ్తామని ఎస్సై చెబుతాడు. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్లో..
Tue, 15 Oct 202403:14 AM IST
- OTT Korean Dramas: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి రెండు కొరియన్ డ్రామాస్ తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి రొమాంటిక్ మూవీ కాగా.. మరొకటి వెబ్ సిరీస్. ఈ రెండింటికీ ఐఎండీబీలో మంచి రేటింగ్స్ ఉన్నాయి.
Tue, 15 Oct 202402:14 AM IST
Brahmamudi Serial October 15th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 15వ తేది ఎపిసోడ్‌లో కనకం పెళ్లి రోజు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఫోన్ రావడంతో ఆఫీస్‌కు వెళ్లిన రాజ్‌కు అది అబద్ధం అని తెలుస్తుంది. దాంతో ఇంటికి వస్తాడు. కావ్యకు ఎలా జరిగిందో అపర్ణ చెబుతుంది. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్లో..
Tue, 15 Oct 202401:48 AM IST
- OTT Suspense Thriller Movie: ఓటీటీలోకి ఓ కన్నడ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 9 నెలల తర్వాత రావడం విశేషం. ఓ దట్టమైన అడవిలో ట్రెక్కింగ్ కు వెళ్లిన ఓ జంట చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఎంతో ఉత్కంఠ రేపుతుంది.
Tue, 15 Oct 202401:42 AM IST
- Karthika deepam 2 serial today october 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ తో అక్రమ సంబంధం అంటగడుతూ జ్యోత్స్న రోడ్డు మీద దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో దీప కోపంగా తన చెంప పగలగొడుతుంది.
Tue, 15 Oct 202401:03 AM IST
Bigg Boss Telugu 8 Seventh Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 ఏడోవారం నామినేషన్స్ బీభత్సంగా జరిగాయి. గౌతమ్ నామినేషన్‌తో మొదలైన ఈ రచ్చ అలాగే సాగింది. ఈ క్రమంలోనే ప్రేరణపై విపరీతమైన పగ బట్టేశాడు పృథ్వీ. ప్రేరణ నామినేట్ అయ్యేవరకు వదలనంటూ భీష్మించుకు కూర్చున్నాడు.