Telugu Cinema News Live October 13, 2024: OTT Suspense Thriller: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-latest telugu cinema news today live october 13 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 13, 2024: Ott Suspense Thriller: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Suspense Thriller: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Telugu Cinema News Live October 13, 2024: OTT Suspense Thriller: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

04:52 PM ISTOct 13, 2024 10:22 PM HT Telugu Desk
  • Share on Facebook
04:52 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 13 Oct 202404:52 PM IST

Entertainment News in Telugu Live: OTT Suspense Thriller: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Kali OTT Release Date: కలి చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‍కు రెడీ అయిపోయింది. డేట్ కూడా ఫిక్స్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202403:54 PM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller Series: ఈవారం ఓటీటీల్లోకి రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Web Series this week: ఓటీటీల్లోకి ఈ వారం రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ట్రైలర్లతో ఈ సిరిస్‍లపై మంచి ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‍లు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202401:37 PM IST

Entertainment News in Telugu Live: Ananya Pandey: లీక్ చేస్తానంటూ షారుఖ్ ఖాన్ కుమారుడు బెదిరించాడు: హీరోయిన్ అనన్య పాండే

  • Ananya Pandey: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తనను బెదిరించాడని ఒకప్పటి విషయాలను హీరోయిన్ అనన్య పాండే గుర్తు చేసుకున్నారు. వ్లాగ్స్ లీక్ చేస్తానని అప్పట్లో భయపెట్టాడని చెప్పారు. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202411:56 AM IST

Entertainment News in Telugu Live: OTT Horror Movie: థియేటర్లలో బంపర్ బ్లాక్‍బస్టర్.. ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న హారర్ కామెడీ మూవీ.. మీరు చూశారా?

  • Stree 2 Streaming: స్త్రీ 2 చిత్రం ఓటీటీలోనూ జోరు చూపిస్తోంది. థియేటర్లలో అంచనాలకు మించి కలెక్షన్లతో రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ హారర్ కామెడీ మూవీ దుమ్మురేపుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202410:51 AM IST

Entertainment News in Telugu Live: Oviya Video Leak: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి

  • Oviya Video Leaked: తమిళ నటి ఓవియాకు సంబంధించిన ఓ వీడియో అంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతోంది. ఓవియా ప్రైవేట్ వీడియో అంటూ వైరల్ అవుతోంది. దీనిపై ఆమెనే స్పందించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202410:02 AM IST

Entertainment News in Telugu Live: OTT Mystery Thriller: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్‍పుత్ బోల్డ్ థ్రిల్లర్ మూవీ.. వివరాలివే

  • OTT Mystery Thriller: మంగళవారం చిత్రం మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ మూవీ ఇంకో భాషలో అందుబాటులోకి వచ్చేసింది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202408:58 AM IST

Entertainment News in Telugu Live: Devara Collections: రూ.500 కోట్ల మార్క్ దాటిన దేవర.. ఎన్టీఆర్ స్టార్‌డమ్ పవర్ ఇది!

  • Devara Box office collections: దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద ముఖ్యమైన మైల్‍స్టోన్ దాటేసింది. రూ.500 కోట్ల మార్క్ అధిగమించింది. మిక్స్డ్ టాక్ వచ్చినా అదిరిపోయే కలెక్షన్లతో లాంగ్ రన్ సాధిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202408:50 AM IST

Entertainment News in Telugu Live: Nara Rohit: ప్ర‌తినిధి 2 హీరోయిన్‌తో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ - ఫొటోలు వైర‌ల్‌

  • Nara Rohit: ప్ర‌తినిధి 2 హీరోయిన్ సిరి లెల్లతో టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ నిశ్చితార్థ వేడుక‌కు ఏపీ సీఏం నారా చంద్ర‌బాబునాయుడితో ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202407:39 AM IST

Entertainment News in Telugu Live: OTT Murder Mystery: ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - ఎందులో చూడాలంటే?

  • OTT Murder Mystery: తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ బాలుగాని టాకీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. బాలుగాని టాకీస్ మూవీలో శివ రామ‌చంద్ర‌వ‌ర‌పు, శ‌ర‌ణ్య శ‌ర్మ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202406:44 AM IST

Entertainment News in Telugu Live: Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్‌తో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ఫ‌స్ట్ సింగిల్ - షూటింగ్ కంప్లీట్ డేట్ ఇదే!

  • Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు నుంచి ఫ‌స్ట సింగిల్ త్వ‌ర‌లో రాబోతోంది. ఈ పాట‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా పాడిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ నెక్స్ట్ షెడ్యూల్‌తో పాటు షూటింగ్ కంప్లీట్ డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశాడు. వ‌చ్చే ఏడాది మార్చి 28న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202405:14 AM IST

Entertainment News in Telugu Live: Crime Thriller OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత‌ ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ

  • Crime Thriller OTT: బిగ్‌బాస్ సీజ‌న్ 2 బ్యూటీ సంజ‌న అన్నే హీరోయిన్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క్రైమ్ రీల్ మూవీ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సిరి చౌద‌రి, భ‌ర‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202404:21 AM IST

Entertainment News in Telugu Live: Maa Nanna Superhero: మ‌హేష్‌బాబు బావ సినిమాకు జీరో క‌లెక్ష‌న్స్ - పండుగ రోజు షాకిచ్చిన తెలుగు ఆడియెన్స్‌!

  • Maa Nanna Superhero: సుధీర్‌బాబు హీరోగా న‌టించిన మా నాన్న సూప‌ర్ హీరో మూవీ మౌత్ టాక్ బాగున్నా క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ద‌క్కించుకోలేక‌పోతుంది. రెండు రోజుల్లో  ఇర‌వై ల‌క్ష‌ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202402:48 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi Promo: బ‌య‌ట‌ప‌డ్డ క‌న‌కం క్యాన్స‌ర్ డ్రామా - ప్లేట్ ఫిరాయించిన రాహుల్ - రుద్రాణికి ప‌నిష్‌మెంట్

  • Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో క్యాన్స‌ర్ పేరుతో క‌న‌కం ఆడుతోన్న నాట‌కాన్ని  బ‌య‌ట‌పెట్టాల‌ని రాజ్ ప్లాన్ వేస్తాడు. మెడిక‌ల్ రిపోర్ట్స్‌ను త‌న‌కు ఇస్తే స్నేహితుడైన ఓ డాక్ట‌ర్‌కు చూపిస్తాన‌ని అంటాడు. లేని రిపోర్ట్స్ ఎక్క‌డి నుంచి తేవాలో అర్థంకాక క‌న‌కం కంగారుప‌డుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202401:36 AM IST

Entertainment News in Telugu Live: OTT Thriller Movies: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

  • OTT Thriller Movies: మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీస్ కొండ‌ల్‌, లెవెల్ క్రాస్ ఆదివారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. కొండ‌ల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాగా...లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వ‌చ్చాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 13 Oct 202412:48 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: ఈ వీక్‌ ఊహించ‌ని ఎలిమినేష‌న్ - బిగ్‌బాక్‌ నుంచి కిరాక్ సీత ఔట్‌

  • Bigg Boss Elimination: ఈ వారం బిగ్‌బాస్ నుంచి కిరాక్ సీత ఎలిమినేట్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న ఆరుగురిలో  చివ‌ర‌గా మెహ‌బూబ్‌, కిరాక్ సీత నిలిచిన‌ట్లు తెలిసింది. మెహ‌బూబ్‌ను సేవ్ చేసిన నాగార్జున కిరాక్ సీత‌ను ఎలిమినేట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి