ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్‌లోని కేబినెట్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలకమైన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.