తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  S Letter: మీ పేరులో మొదటి అక్షరం S అయితే మీ జీవితం ఇలా ఉంటుంది

S letter: మీ పేరులో మొదటి అక్షరం S అయితే మీ జీవితం ఇలా ఉంటుంది

Peddinti Sravya HT Telugu

09 December 2024, 9:00 IST

google News
    • S letter: ఏంటి మీ పేరు కూడా ఎస్ అక్షరంతోనే మొదలు అవుతుందా? అయితే, మీరు మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఎస్ అక్షరంతో పేరు మొదలైతే చాలా మీకు కలిసి వస్తాయి. అదే పేరు ఎస్ అక్షరం ఎక్కువ రిపీట్ అవుతుంటే మీ జీవితంలో మీకు విజయాలు అలా ఒకటి తరవాత ఒకటి వస్తూనే ఉంటాయి.
మీ పేరులో మొదటి అక్షరం S అయితే మీ జీవితం ఇలా ఉంటుంది
మీ పేరులో మొదటి అక్షరం S అయితే మీ జీవితం ఇలా ఉంటుంది (pinterest)

మీ పేరులో మొదటి అక్షరం S అయితే మీ జీవితం ఇలా ఉంటుంది

మీ పేరులో మొదటి అక్షరం ఎస్ అయితే, కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. ఏంటి మీ పేరు కూడా ఎస్ అక్షరంతోనే మొదలు అవుతుందా? అయితే, మీరు మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఎస్ అక్షరంతో పేరు మొదలైతే చాలా మీకు కలిసి వస్తాయి. అదే పేరు ఎస్ అక్షరం ఎక్కువ రిపీట్ అవుతుంటే మీ జీవితంలో మీకు విజయాలు అలా ఒకటి తరవాత ఒకటి వస్తూనే ఉంటాయి.

లేటెస్ట్ ఫోటోలు

Keerthy Suresh: పెళ్లైనా త‌గ్గేదేలే అంటోన్న కీర్తి సురేష్ - రెడ్ డ్రెస్‌లో గ్లామ‌ర్ మెరుపుల‌తో ఫిదా!

Dec 22, 2024, 06:12 PM

Bollywood: అంబానీ ఈవెంట్‍లో బాలీవుడ్ తారల మెరుపులు.. షారూఖ్, కత్రినా, జాన్వీతో పాటు: ఫొటోలు

Dec 22, 2024, 03:33 PM

Salaar 2: సలార్ విషయంలో ఆ అసంతృప్తి ఉంది.. పార్ట్ 2 నా బెస్ట్ సినిమా అవుతుంది: ప్రశాంత్ నీల్

Dec 22, 2024, 01:24 PM

How to Prepare For Exams : పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఎలా చదవాలి.. సింపుల్ టిప్స్ ఇవిగో!

Dec 22, 2024, 12:35 PM

IRCTC Andaman Tour 2025 : న్యూ ఇయర్ వేళ 'అండమాన్' ట్రిప్..! తగ్గిన టికెట్ ధరలు, హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ ఇదే

Dec 22, 2024, 12:25 PM

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఆర్థిక కష్టాలు దూరం, ఉద్యోగంలో ప్రమోషన్​

Dec 22, 2024, 12:06 PM

ఎస్ అక్షరానికి తిరుగే లేదా?

మీ జీవితంలో చాలా విజయాలని అందుకుంటారు. ప్రతి అక్షరానికి కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. అక్షరం కూడా మనిషి యొక్క జీవితం పై ప్రభావం పడుతుంది. ఎస్ అనే అక్షరం విజయానికి, గుర్తింపుకి సంకేతం అని చెప్పవచ్చు. నలుగురు మధ్య మీరు మీ యొక్క భావాలను బయటకు చెప్పగలుగుతారు.

మనసు వెన్న:

ఈ అక్షరంతో మీ పేరు మొదలైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే మీ మనసు వెన్న. దేవుడిపై కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఫైగా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడతారు. పైగా తెలివైన వాళ్ళు కూడా.

కొన్నిసార్లు శత్రువులు తప్పరు:

మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి. మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు. కొన్ని కొన్ని సార్లు మంచి వ్యక్తిత్వం అయినా కూడా మీ మాటలు వలన కొందరు శత్రువులుగా మారుతూ ఉంటారు.

తప్పు నుంచి నేర్చుకుంటారు:

మీరు కనుక తప్పు చేస్తే దానిని వాళ్ళు సులువుగా కరెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ దానిని రిపీట్ చేయరు. ఇతరులు కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఆసక్తి లేని వాళ్ళని కూడా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉంటారు. మ్యూజిక్ అంటే కూడా మీకు చాలా ఇష్టం. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. పేరులో ఎస్ అక్షరం మళ్లీ రిపీట్ అవుతూ ఉంటే జీవితంలో ఎన్నో విజయాన్ని అందుకుంటూ ఉంటారు.

తదుపరి వ్యాసం