Bollywood: అంబానీ ఈవెంట్‍లో బాలీవుడ్ తారల మెరుపులు.. షారూఖ్, కత్రినా, జాన్వీతో పాటు: ఫొటోలు-janhvi kapoor to shah rukh khan bollywood celebrities sizzles in ambani nmacc arts cafe launch bash ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bollywood: అంబానీ ఈవెంట్‍లో బాలీవుడ్ తారల మెరుపులు.. షారూఖ్, కత్రినా, జాన్వీతో పాటు: ఫొటోలు

Bollywood: అంబానీ ఈవెంట్‍లో బాలీవుడ్ తారల మెరుపులు.. షారూఖ్, కత్రినా, జాన్వీతో పాటు: ఫొటోలు

Dec 22, 2024, 03:40 PM IST Chatakonda Krishna Prakash
Dec 22, 2024, 03:33 PM , IST

  • Bollywood: అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన ఈవెంట్‍కు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. స్టైలిష్‍గా ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

అంబానీ ఫ్యామిలీకి చెందిన ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ లాంచ్ ఈవెంట్‍లో బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్ సహా మరికొందరు ఈ ఈవెంట్‍లో మెరిశారు. 

(1 / 9)

అంబానీ ఫ్యామిలీకి చెందిన ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ లాంచ్ ఈవెంట్‍లో బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్ సహా మరికొందరు ఈ ఈవెంట్‍లో మెరిశారు. 

బిలీనియర్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ.. తన కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడళ్లు శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, కూతురు ఇషా అంబానీతో ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ఈవెంట్‍లో ఇలా కెమెరా పోజ్ ఇచ్చారు. 

(2 / 9)

బిలీనియర్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ.. తన కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడళ్లు శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, కూతురు ఇషా అంబానీతో ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ఈవెంట్‍లో ఇలా కెమెరా పోజ్ ఇచ్చారు. (AFP)

ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రీవ్యూ నైట్ బ్యాష్‍కు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్ హాజరయ్యారు. బ్లాక్ టోనీ మటిసెవ్‍స్కీ డ్రెస్‍లో స్టైలిష్‍గా కనిపించారు. 

(3 / 9)

ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రీవ్యూ నైట్ బ్యాష్‍కు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్ హాజరయ్యారు. బ్లాక్ టోనీ మటిసెవ్‍స్కీ డ్రెస్‍లో స్టైలిష్‍గా కనిపించారు. (AFP)

ఈ ఈవెంట్‍లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే  బ్లాక్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. ఫ్రంట్ స్లిట్‍తో ఉన్న మినీ డ్రెస్‍లో ట్రెండీగా అదరగొట్టారు. 

(4 / 9)

ఈ ఈవెంట్‍లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే  బ్లాక్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. ఫ్రంట్ స్లిట్‍తో ఉన్న మినీ డ్రెస్‍లో ట్రెండీగా అదరగొట్టారు. (PTI)

బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ కూడా బ్లాక్ ఔట్‍ఫిట్‍లో వావ్ అనిపించారు. ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ఈవెంట్‍లో ఫొటోలకు పోజులు ఇచ్చారు. 

(5 / 9)

బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ కూడా బ్లాక్ ఔట్‍ఫిట్‍లో వావ్ అనిపించారు. ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ఈవెంట్‍లో ఫొటోలకు పోజులు ఇచ్చారు. (PTI)

ఈ ఈవెంట్‍కు హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్‍పుత్ హాజరయ్యారు. షాహిద్ ఆల్ బ్లాక్ ఔట్‍ఫిట్‍ ధరించారు. 

(6 / 9)

ఈ ఈవెంట్‍కు హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్‍పుత్ హాజరయ్యారు. షాహిద్ ఆల్ బ్లాక్ ఔట్‍ఫిట్‍ ధరించారు. (PTI)

ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ నైట్‍లో యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామరస్‍గా మెరిపించారు. పింక్ కలర్ షేడ్ ఉన్న సెక్విన్ మినీ డ్రెస్‍తో అదుర్స్ అనిపించారు. 

(7 / 9)

ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ నైట్‍లో యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామరస్‍గా మెరిపించారు. పింక్ కలర్ షేడ్ ఉన్న సెక్విన్ మినీ డ్రెస్‍తో అదుర్స్ అనిపించారు. (PTI)

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కూడా ఈ ఈవెంట్‍లో అట్రాక్షన్‍గా నిలిచారు. డిఫరెంట్ షోల్డర్ టాసెల్ డ్రెస్ ధరించారు. 

(8 / 9)

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కూడా ఈ ఈవెంట్‍లో అట్రాక్షన్‍గా నిలిచారు. డిఫరెంట్ షోల్డర్ టాసెల్ డ్రెస్ ధరించారు. (PTI)

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. తన భార్య గౌరీ ఖాన్‍తో కలిసి ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ నైట్‍ ఈవెంట్‍కు వచ్చారు. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో మెరిపించారు. 

(9 / 9)

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. తన భార్య గౌరీ ఖాన్‍తో కలిసి ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ నైట్‍ ఈవెంట్‍కు వచ్చారు. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో మెరిపించారు. (PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు